సోనీ లేటెస్ట్ ఫ్లాగ్ షిప్ మోడల్, Z5 ను రిలీజ్ చేసింది నిన్న. ఇదే సిరిస్ లో మొత్తం మూడు – Z5, Z5 కాంపాక్ట్, Z5 ప్రీమియం మోడల్స్ ను విడుదల చేసింది.
Z5 అండ్ Z5 కంపాక్ట్ అక్టోబర్ 2015 లో గ్లోబల్ గా లాంచ్ కానున్నాయి. Z5 ప్రీమియం నవంబర్ 2015 లో విడుదల కానుంది. Z5 అండ్ Z5 ప్రీమియం సింగిల్ మరియు డ్యూయల్ సిమ్ వేరియంట్ మోడల్స్ తో వస్తాయి.
సోనీ ప్రీమియం xperia Z5 స్పెసిఫికేషన్స్ – 5.5 in TRILUMINOS IPS ప్యానల్ 4k రేసల్యుషణ్ X – రియాలిటీ engine డిస్ప్లే, ఇది సోనీ మెమరి ఆన్ డిస్ప్లే టెక్నాలజీ తో వస్తుంది. అంటే మీరు గతంలో స్క్రీన్ పై లోడ్ చేసిన ఇమేజెస్ ను మరలా లోడ్ చేస్తే అది గుర్తుపెట్టుకుని చాలా త్వరగా చూపిస్తుంది.
స్నాప్ డ్రాగన్ 810 SoC ప్రొసెసర్, 32gb ఇంబిల్ట్ స్టోరేజ్, 200gb అదనపు sd కార్డ్ స్టోరేజ్ సపోర్ట్, వీడియో అప్ స్కేల్ 4K, 3430 mah బ్యాటరీ, 1/2.3 in 23MP Exmor RS ఇమేజ్ సెన్సార్ అండ్ సోనీ G లెన్స్ కెమేరా, హై బ్రిండ్ 0.03s ఆటో ఫోకస్ అండ్ స్టడీ షాట్ ఇమేజ్ స్టేబిలైజేషణ్ విత్ ఇంటెలిజెంట్ యాక్టివ్ వీడియో మోడ్.
LDAC వైర్ లెస్ codec ట్రాన్స్మిషన్ తో 3 రెట్లు ఫాస్ట్ డేటా ట్రాన్సఫర్ అవుతుంది. దీని వలన బ్లూ టూత్ ఆడియో కేపబిలిటీ వంటివి పెరుగుతాయి. IP65/IP68 వాటర్ ప్రూఫ్ Ingress progression. A DSEE HX ఆడియో చిప్ సెట్ తో హై క్వాలిటీ ఆడియో అవుట్ పుట్. క్వాల్ కాం క్విక్ చార్జింగ్ 2.0 కెపాసిటీ.
Z5 మోడల్ లో 5.2 in డిస్ప్లే 1080 x 1920 పిక్సెల్స్, స్నాప్ డ్రాగన్ 810 SoC, 32 gb ఇంబిల్ట్ స్టోరేజ్, వైట్, గ్రాఫిక్ బ్లాక్, గోల్డ్ అండ్ గ్రీన్ కలర్స్ లో లభ్యం. FIDO స్టాండర్డ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఫర్ ఆన్ లైన్ పేమెంట్ సర్వీసెస్.
Z5 కాంపాక్ట్ లో 4.6 in 720P డిస్ప్లే ఉంది. ప్రొసెసర్ సేమ్. ఇంబిల్ట్ స్టోరేజ్ మాత్రం మార్కెట్ రీజియన్ ప్రకారం 16gb ఉంటుంది అని అంచనా. Z5 కాంపాక్ట్ యెల్లో, కోరల్ అండ్ వైట్ – గ్రాఫైట్ బ్లాక్ కలర్స్ లో వస్తుంది. ఓవర్ ఆల్ గా ప్రీమియం ఫోన్ లో సోనీ ఎక్కువ ప్రాధాన్యత తీసుకోని లాంచ్ చేసినట్లు స్పష్టం అవుతుంది.