16MP LED ఫ్లాష్ ఫ్రంట్ కెమెరా, 3GB ర్యామ్ అండ్ 200GB SD కార్డ్ సపోర్ట్ తో సోనీ Xperia XA Ultra అనౌన్స్

16MP LED ఫ్లాష్ ఫ్రంట్ కెమెరా, 3GB ర్యామ్ అండ్ 200GB SD కార్డ్ సపోర్ట్ తో సోనీ Xperia XA Ultra అనౌన్స్

Xperia XA Ultra  స్మార్ట్ ఫోన్ మరియు టాబ్లెట్ గా పనిచేసే Phablet అనౌన్స్ చేసిని సోనీ. అనౌన్స్ అంటే లాంచ్ కాదు. కేవలం కంపెని ప్రోడక్ట్ కు గ్లోబల్ మార్కెట్ లో పరిచయం చేయటం.

ఇది 6 in ఫుల్ HD డిస్ప్లే తో రావటం వలన phablet డివైజ్ గా మారింది.ఇది సింగిల్ సిమ్ అండ్ డ్యూయల్ సిమ్ – రెండు వేరియంట్స్ లో వస్తుంది. 64 bit  మీడియా టెక్ Helio P10 ప్రొసెసర్, 3GB ర్యామ్, 16GB ఇంబిల్ట్ స్టోరేజ్.

200GB మైక్రో SD కార్డ్ సపోర్ట్, 2700 mah బ్యాటరీ with క్విక్ చార్జింగ్ ఫెసిలిటీ, 16MP ఫ్రంట్ కెమెరా with LED ఫ్లాష్, ఆప్టికల్ ఇమేజ్ స్టేబిలైజేషన్ అండ్ 21,5MP రేర్ కెమెరా with hybrid ఆటో ఫోకస్.

ఆండ్రాయిడ్ మార్ష్ మల్లో os తో వస్తున్నా XA అల్ట్రా 190 గ్రా బరువు ఉంది.  మొబైల్ యోక్క కంప్లీట్ డిటేల్స్ సోనీ అఫీషియల్ వెబ్ సైట్ లో ఈ లింక్ లో చూడగలరు. 

మరో వైపు సోనీ మిడ్ రేంజ్ బడ్జెట్ సిరిస్ ఫోనులపై ( Xperia E, C, and M ) పనిచేయకుండా 2016 నుండి 2018 వరకు కేవలం X సిరిస్ ఫోన్స్ పైనే పనిచేయనుంది అని రిపోర్ట్స్ వచ్చాయి.

Shrey Pacheco

Shrey Pacheco

Writer, gamer, and hater of public transport. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo