Flipkart ఈరోజు కొన్ని బ్రాండెడ్ స్నార్ట్ ఫోన్స్ పై భారీ డిస్కౌంట్స్ ని ప్రకటించింది

Flipkart ఈరోజు కొన్ని బ్రాండెడ్ స్నార్ట్ ఫోన్స్ పై  భారీ డిస్కౌంట్స్ ని ప్రకటించింది

ఫ్లిప్కార్ట్ డైలీ  ఎన్నో చిన్న చిన్న బ్రాండెడ్ ప్రోడక్ట్స్  పై  డిస్కౌంట్ ఇస్తున్నదన్న  విషయం అందరికీ తెలిసిందే .  కాకపోతే ఈరోజు కొన్ని బ్రాండెడ్ స్నార్ట్ ఫోన్స్ పై  భారీ డిస్కౌంట్స్ ని ప్రకటించింది. 

Lenovo P2  స్మార్ట్ ఫోన్  అసలు ధర ఫ్లిప్కార్ట్ లో 16,999 రూ గా వుంది కానీ  16 %  డిస్కౌంట్ తో  జస్ట్ ₹13,499 లో మీదవుతుంది  (Grey/Graphite Grey, 32 GB)  (3 GB RAM)

Lenovo P2 (Grey/Graphite Grey, 32 GB) (3 GB RAM), ఫ్లిప్కార్ట్ లో 13,499 లకు కొనండి

Lenovo Vibe K5 Note (Grey, 32 GB)  (4 GB RAM) ఈ స్మార్ట్ ఫోన్ అసలు  ధర 12,499 రూ  కానీ  16 %  డిస్కౌంట్ తో  జస్ట్ ₹10,499 లో మీదవుతుంది. 

Lenovo Vibe K5 Note (Grey, 32 GB) (4 GB RAM), ఫ్లిప్కార్ట్ లో 11,499 లకు కొనండి

ఇప్పుడు నాన్  గ్యాడ్జెట్స్  పై  ఓ కన్నేద్దాం . 
Puma Elsu v2 Mid CV IDP Mid Ankle Sneakers  (Black) ఈ షూస్ అసలు కాస్ట్ ₹3,999
60%  డిస్కౌంట్ తో  జస్ట్ ₹1,599 లో పొందవచ్చు . 

Puma Elsu v2 Mid CV IDP Mid Ankle Sneakers (Black), ఫ్లిప్కార్ట్ లో 1,199 లకు కొనండి

Candle Gold Genuine Leather Lace Up  (Black)
ఈ షూస్ ధర ₹5,999 గా వుంది . కానీ  80%  డిస్కౌంట్ తో  జస్ట్ ₹1,181 లో మీదవుతుంది . 

Candle Gold GENIUNE LEATHER Lace Up (Black), ఫ్లిప్కార్ట్ లో 1186 లకు కొనండి

Numero Uno Tapered Fit Men's Blue Jeans
ఈ జీన్స్ యొక్క  అసలు కాస్ట్ ₹1,899 కానీ  50%  డిస్కౌంట్ తో  జస్ట్ ₹854

Numero Uno Tapered Fit Men's Blue Jeans, ఫ్లిప్కార్ట్ లో 854 లకు కొనండి

Santhoshi
Digit.in
Logo
Digit.in
Logo