ఈరోజు అమెజాన్ లో కొన్ని బ్రాండెడ్ స్మార్ట్ ఫోన్స్ మంచి డిస్కౌంట్స్ లో

Updated on 22-May-2017

ఈరోజు అమెజాన్  లో కొన్ని బ్రాండెడ్ స్మార్ట్ ఫోన్స్ మంచి డిస్కౌంట్స్ లో  లభిస్తున్నాయి.  ఒక వేళా డిస్కౌంట్  లో స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయాలనుకుంటే ఇది మీకు చాలా మంచి ఛాన్స్..!

LYF Smartphone CK LS-5002 (White)

 వైట్  కలర్  లో వుండే  ఈ లైఫ్  మొబైల్  అసలు ధర  అమెజాన్  లో  17,399 రూ  గా వుంది.  కానీ  63 %డిస్కౌంట్  తో జస్ట్ 6,490రూ  కె దీనిని మీ సొంతం చేసుకోవచ్చు. 

LYF WATER F1S – Dual Sim 4G VoLTE+ (Black, 3GB RAM, 32GB ROM)
 ఈ స్మార్ట్ ఫోన్ అసలు ధర అమెజాన్  లో  20,249 గా వుంది.  కానీ 60% డిస్కౌంట్  తో జస్ట్  8,080 రూ  లకే  దీన్ని  పొందండి

 LYF Water 10 (Black)
 ఈ స్మార్ట్  ఫోన్ అసలు ధర 11,549 రూ  కానీ 48 % డిస్కౌంట్ తరువాత జస్ట్  5,985 రూ  లకే  దీనిని మీరు పొందవచ్చు. 

Lyf F1 (Black)
 ఈ స్మార్ట్ ఫోన్ అసలు ధర 16,499 రూ  కానీ  51 % డిస్కౌంట్ తరువాత జస్ట్ 8,090 రూ  లో పొందవచ్చు

LYF CK LS-5002 Black
 ఈ స్మార్ట్ ఫోన్ అసలు ధర 17,399 రూ  కానీ 67 % డిస్కౌంట్ తో జస్ట్'  5,730  లకే  పొందండి .

Micromax BHARAT 2 10.16cm(4inch) 4G Androidphone(Q402) internet
 ఈ స్మార్ట్ ఫోన్ అసలు ధర 3,750 రూ  కానీ 7 % డిస్కౌంట్ తో 3,499 లకు కొనవచ్చు

Swipe Elite Note 4G 3GB
 ఈ స్మార్ట్ ఫోన్ అసలు ధర 7,500 రూ  కానీ  7 % డిస్కౌంట్ తో    6,999 లో పొందవచ్చు 

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :