బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ 2,000 ల రూపాయలకే

బెస్ట్  స్మార్ట్ ఫోన్స్ 2,000 ల రూపాయలకే
HIGHLIGHTS

ఇప్పుడు 2,000 ల రూపాయలకే ఇండియా లో చీప్ అండ్ బెస్ట్ స్మార్ట్ ఫోన్స్

బెస్ట్  స్మార్ట్ ఫోన్స్ 2,000 ల రూపాయలకే 

ఇప్పుడు 2,000 ల రూపాయలకే ఇండియా లో చీప్ అండ్ బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ 

ఏంటి ఆశ్చర్య పోతున్నారా? ,నిజమండీ పోయిన  రోజుల్లో చీప్  మరియు ఎఫ్ర్డబుల్  స్మార్ట్ ఫోన్స్ చాలా మామూలు స్పెసిఫికేషన్స్ తో డీసెంట్ పెర్ఫార్మన్స్ తో మార్కెట్ లోకి విడుదల అయ్యాయి . కానీ  ఇప్పుడు పరిస్థితి మారింది ,ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్  తయారీ దారులు తక్కువ ఖరీదు తో,డీసెంట్ హార్డ్ వేర్  తో టైట్ బడ్జెట్ వున్నా కొనుగోలుదారులు ఆసక్తి చూపించేలా తయారు చేస్తున్నారు ,ఈ మధ్యనే భారత  ఫ్రభుత్వం స్మార్ట్ ఫోన్ తయారీ దారులను బడ్జెట్ లో మరియు మంచి డివైసెస్ తో 
జేబులో పేలిపోవటం లాంటి  సంఘటనలు కాకుండా ,సామాన్య  మానవునికి  అందుబాటులో లభించేవిధంగా  తయారు చేయాలని  కోరింది . 

ఆ  సరికొత్త  బడ్జెట్  స్మార్ట్ ఫోన్  వివరాలు  మీకోసం ఓ లుక్కేయండి 
Spice Xlife 405

ఈ  సరికొత్త ఫోన్ మీకు 2,000 రూపాయలకే  లభిస్తుంది 

Intex Aqua G2

ఈ  సరికొత్త ఫోన్ మీకు 1,929 రూపాయలకే  లభిస్తుంది 
 Karbonn Alfa A110

ఈ  సరికొత్త ఫోన్ మీకు 1,999 రూపాయలకే  లభిస్తుంది 

Videocon Infinium Zest Flame

lఈ  సరికొత్త ఫోన్ మీకు 1,499 రూపాయలకే  లభిస్తుంది 

Karbonn A108 Plus

ఈ  సరికొత్త ఫోన్ మీకు 1,999 రూపాయలకే  లభిస్తుంది 

Micromax Bolt A24

ఈ  సరికొత్త ఫోన్ మీకు 2,000 రూపాయలకే  లభిస్తుంది 
Karbonn A108 (White)

ఈ  సరికొత్త ఫోన్ మీకు 1,945 రూపాయలకే  లభిస్తుంది 
Datawind Pocket Surfer 2G4* (Black, 512 MB)

ఈ  సరికొత్త ఫోన్ మీకు 1,450 రూపాయలకే  లభిస్తుంది 

Team Digit

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo