చిన్న పిల్లల కోసం షాక్ అండ్ బ్రేక్ ప్రూఫ్ జూనియర్ స్మార్ట్ ఫోన్ లాంచ్

Updated on 16-Nov-2015
HIGHLIGHTS

4.5 in డిస్ప్లే, GPS, WiFi, 3G

ఇండియాలో స్వైప్ బ్రాండ్ పిల్లల కోసం ఒక స్మార్ట్ ఫోన్ లాంచ్ చేసింది. దీని పేరు, Junior. దీని ప్రైస్ – 5,999 రూ. మేజర్ ఆన్ లైన్ వెబ్ సైట్ లలో సెల్ అవనుంది. ఇది షాక్ ప్రూఫ్ అండ్ బ్రేకేజ్ ప్రొటెక్షన్ కేసింగ్ తో ఉంది.

దీనిలో ప్రత్యేకంగా పిల్లల కు సంబందించిన యాప్స్ ఫీచర్స్ ఉన్నాయి. యూజర్ ఇంటర్ఫేస్ కూడా వాళ్ళకు అనుగుణంగానే సింపుల్ గా ఉంటుంది.

పిల్లలు ఎటువంటి యాప్స్ వాడుతున్నారు, ఎంత సేపు వాడుతున్నారు..ఏమి వాడగలరు, ఏమి వాడకూడదు వంటివి పేరెంట్స్ బ్లాక్ అండ్ కంట్రోల్ చేయవచ్చు.

Geo – ట్రాకింగ్ అండ్ Geo fencing ఫీచర్స్ తో వాళ్ళ కదలికలు కూడా తెలుసుకోవటానికి వీలు ఉంది. SOS తో సింగిల్ స్టెప్ లో ప్రీ సెట్ నంబర్ కాలింగ్ ఉంది.

స్పెక్స్ – సింగిల్ సిమ్, 4.5 in IPS డిస్ప్లే, 1.3GHz డ్యూయల్ కోర్ ప్రొసెసర్, 512MB ర్యామ్, 4gb ఇంబిల్ట్ స్టోరేజ్, GPS, 3G, WiFi, 2MP రేర్ అండ్ 0.3MP ఫ్రంట్ కేమేరాస్, 1900 mah బ్యాటరీ, ఆండ్రాయిడ్ 4.4 కిట్ క్యాట్ os, 

అయితే దీని కన్నా తక్కువ ప్రైస్ కు కంపెని, ELite 2 పేరుతో ఇంతకముందే అతి తక్కువ ఖరీదు గల 4G ఫోన్ కూడా లాంచ్ చేసింది మార్కెట్ లో. ప్రైస్ – 4,666 రూ.

 

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :