ఇండియాలో 3GB ర్యామ్ తో Oppo F1 స్మార్ట్ ఫోన్ లాంచ్
Oppo బ్రాండ్ నుండి సేల్ఫీ ప్రధానమైన ఫోన్ రిలీజ్ అయ్యింది ఇండియాలో. దీని పేరు F1. ప్రైస్ – 15,990 రూ. ఫిబ్రవరీ నెలలో మార్కెట్ లోకి. దశల వారిగా స్టేట్స్ వైజ్ గా సేల్స్.
స్పెక్స్ – డ్యూయల్ సిమ్, 5 in 2.5d HD డిస్ప్లే with గొరిల్లా గ్లాస్ 4, ఆక్టో కోర్ స్నాప్ డ్రాగన్ 616 1.7GHz ప్రాసెసర్, 3GB ర్యామ్, 16GB ఇంబిల్ట్ స్టోరేజ్.
128GB SD కార్డ్ సపోర్ట్, 2500 mah బ్యాటరీ 13MP సింగిల్ LED ఫ్లాష్ PDAF రేర్ కెమెరా, 8MP ఫ్రంట్ కెమెరా with డిస్ప్లే ఫ్లాషింగ్ ఫర్ లైటింగ్.
రోజ్ గోల్డ్ అండ్ గోల్డన్ కలర్స్ తో రెండు వేరియంట్స్ లో వస్తుంది. VoLTE కూడా సపోర్ట్ చేస్తుంది మొబైల్. F1 తో పాటు ఏప్రిల్ లో విడుదల చేయబోయే F1 ప్లస్ మోడల్ కూడా రివీల్ చేసింది కంపెని.
F1 ప్లస్ ధర 26,990 రూ. 5.5 in FHD డిస్ప్లే, 4GB ర్యామ్ ఉన్నాయి. ఇంతకుమించి కంపెని ఎక్కువ రివీల్ చేయలేదు దీని గురించి.
Digit NewsDesk
Digit News Desk writes news stories across a range of topics. Getting you news updates on the latest in the world of tech. View Full Profile