ఇండియాలో ఆసుస్ జెన్ ఫోన్ 3 సిరిస్ లోని ఫోనులు ఈరోజు న్యూ డిల్లి లో రిలీజ్ అవుతున్నాయి.అయితే అఫీషియల్ గా రిలీజ్ కాకముందే ఫోన్ prices లీక్ అయ్యాయి.
snapdeal లో ఆసుస్ జెన్ ఫోన్ 3 ZE552KL 21,999 రూ అని లిస్టు అయ్యింది. అయితే ఈ రోజు ఎలాగో రిలీజ్ అవుతున్నాయి కాబట్టి ఈ లీక్ ఇంటరెస్టింగ్ అనిపించటం లేదు.
అలాగే ప్రైస్ కూడా బడ్జెట్ లో లేదు. అయితే చాలా వేరియంట్స్ వస్తున్నాయి. అంటే బడ్జెట్ లో కూడా ఉంటాయి. ఆసుస్ జెన్ ఫోన్ 3 ZE552KL లో….
5.5 in డిస్ప్లే, 8MP ఫ్రంట్ కెమెరా, 3GB ర్యామ్, 16MP రేర్ కెమెరా, 3000 mah బ్యాటరీ, 32GB ఇంబిల్ట్ స్టోరేజ్, ఆక్టో కోర్ ప్రొసెసర్ ఉన్నాయి.
స్పెక్స్ కు ప్రైస్ కు అస్సలు సంబంధం లేనట్లు ఉంది కదా! సరే రిలీజ్ అయ్యే వరకూ వెయిట్ చేద్దాం. ఈ రోజే గా రిలీజ్ అవుతున్నాయి.