ఇటీవలే కొన్ని పరిశోధనలలో బహిర్గతమైనది ఏమిటంటే , దీనిలో బ్యాటరీ ఒక వస్త్రం వలె పరిచయం చేయబడింది, దీనిని సులభంగా ఒక మానవ శరీరంపై ధరించవచ్చు.దక్షిణ కొరియా శాస్త్రవేత్త లిథియం-అయాన్ బ్యాటరీని పరిచయం చేశాడు, ఇది నెక్స్ట్ జెనెరేషన్ యొక్క ఆచరణాత్మక డివైస్ మరింత హై-టెక్ గా వుంది . ఈ బ్యాటరీని నిర్మించడానికి పరిశోధకులు కార్బన్ / పాలిమర్ (HCP) ను ఉపయోగించారు.
UNIST ప్రొఫెసర్ మరియు శాస్త్రవేత్త Kwanyong Seo , వివిధ రకాలైన ధరించగలిగిన డివైసెస్ సంఖ్యను విస్తరింప చేస్తామని చెప్పారు, ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా సౌకర్యవంతమైన ఫ్లెక్సిబుల్ ఎలక్ట్రానిక్ డివైస్ లు ప్రజలను ఆకర్షిస్తున్నాయి . సాగే ఎలక్ట్రానిక్ పరికరాలు నిరంతరం పెరుగుతున్నాయి. వివిధ రకాల స్మార్ట్ గాడ్జెట్ల డిమాండ్ వినియోగదారుల మధ్య పెరుగుతుండటంతో, డివైస్ కోసం ఇలాంటి బ్యాటరీ చాలా ఉపయోగకరంగా ఉంటుంది.