ఇది వస్త్రం కాదు ఒక Battery ….

ఇది వస్త్రం కాదు ఒక Battery ….

ఇటీవలే కొన్ని పరిశోధనలలో బహిర్గతమైనది ఏమిటంటే , దీనిలో బ్యాటరీ ఒక వస్త్రం వలె పరిచయం చేయబడింది, దీనిని  సులభంగా ఒక మానవ శరీరంపై ధరించవచ్చు.దక్షిణ కొరియా శాస్త్రవేత్త  లిథియం-అయాన్ బ్యాటరీని పరిచయం చేశాడు, ఇది నెక్స్ట్ జెనెరేషన్  యొక్క ఆచరణాత్మక డివైస్  మరింత హై-టెక్ గా వుంది . ఈ బ్యాటరీని నిర్మించడానికి పరిశోధకులు కార్బన్ / పాలిమర్ (HCP) ను ఉపయోగించారు.

UNIST ప్రొఫెసర్ మరియు శాస్త్రవేత్త Kwanyong Seo , వివిధ రకాలైన ధరించగలిగిన డివైసెస్  సంఖ్యను విస్తరింప చేస్తామని చెప్పారు, ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా సౌకర్యవంతమైన  ఫ్లెక్సిబుల్ ఎలక్ట్రానిక్ డివైస్ లు  ప్రజలను ఆకర్షిస్తున్నాయి . సాగే ఎలక్ట్రానిక్ పరికరాలు నిరంతరం పెరుగుతున్నాయి. వివిధ రకాల  స్మార్ట్ గాడ్జెట్ల డిమాండ్ వినియోగదారుల మధ్య పెరుగుతుండటంతో, డివైస్  కోసం ఇలాంటి  బ్యాటరీ చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

 

 

Santhoshi
Digit.in
Logo
Digit.in
Logo