Sansui కంపెనీ గత నెలలో భారత్ లో Sansui Horizon 1 లాంచ్ చేసింది.

Updated on 19-May-2017
HIGHLIGHTS

అమెజాన్ లో ఎక్స్ క్లూజివ్ గా అందుబాటులో కలదు.

 Sansui  కంపెనీ గత నెలలో భారత్ లో  Sansui Horizon 1  లాంచ్ చేసింది.  ఇప్పుడు సరికొత్తగా Sansui Horizon 2   లాంచ్ చేసింది. 

 భారత్ లో  ధర Rs 4,999  గా వుంది.  అమెజాన్ లో ఎక్స్  క్లూజివ్  గా అందుబాటులో కలదు. 

 ఈ డివైస్  లో  5.0  ఇంచెస్  HD IPS డిస్ప్లే  మరియు రెసొల్యూషన్ 1280 x 720p  పిక్సల్స్   కెవ్వాద్ కోర్ మీడియాటెక్ MT6737VW  ప్రోసెసర్  తో పాటుగా  2GB  RAM  మరియు  16GB  ఇంటర్నల్ స్టోరేజ్  ఇవ్వబడింది. 
 ఈ డివైస్  ఆండ్రాయిడ్   7.0   నౌగాట్  ఆపరేటింగ్ సిస్టం పై  పని చేయగలడు.  ఈ డివైస్ లో  2450mAh  బ్యాటరీ  మరియు 8 ఎంపీ రేర్ కెమెరా మరియు 5 ఎంపీ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఇచ్చారు. 

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :