digit zero1 awards

Sansui Horizon 2 భారత్ లో లాంచ్ చేయబడింది

Sansui Horizon 2 భారత్  లో లాంచ్  చేయబడింది
HIGHLIGHTS

దీనిలోని స్పెషల్ క్వాలిటీ దీనియొక్క డిస్ప్లే

Sansui Horizon 2 భారత్  లో లాంచ్  చేయబడింది   .  దీనిలోని  స్పెషల్  క్వాలిటీ  దీనియొక్క  డిస్ప్లే ,  కంపెనీ  వాదన   ప్రకారం   ఈ  డిస్ప్లే లో  ఫొటోస్  మరియు  వీడియో  చాలా  బాగా  కనిపిస్తాయి.  ఈ స్మార్ట్  ఫోన్  ఫ్లిప్కార్ట్ లో మే 15 నుంచి  సేల్స్  జరుగుతాయి.  భారత్ లో ఈ స్మార్ట్ ఫోన్  ప్రైస్ Rs. 4,999  గా  నిర్ణయించబడింది. బ్లాక్  మరియు సిల్వర్  కలర్స్ లో లభ్యం .

Sansui Horizon 2 లో 4G VoLTE సపోర్ట్  గలదు. మరియు ఆండ్రాయిడ్  7.0  నౌగాట్  ఆపరేటింగ్  సిస్టం  పై  పనిచేస్తుంది . దీనిలో  5-ఇంచెస్  HD  డిస్ప్లే  కలిగి  రెసొల్యూషన్  720×1280  పిక్సల్స్  దీనిలో క్వాడ్  కోర్  మీడియా టెక్  MT6737V/W ప్రోసెసర్ . దీని స్పీడ్  1.25GHz .

 మరియు  2GB RAM   మరియు  8    రేర్  కెమెరా  డ్యూయల్  టోన్  LED  ఫ్లాష్  ఇవ్వబడ్డాయి . మరియు  5 ఎంపీ  ఫ్రంట్  ఫేసింగ్ కెమెరా  కలదు. 
 మరియు  16GB ఇంటర్నల్  స్టోరేజ్ 2450mAh  బ్యాటరీ  మరియు 4G VoLTE, బ్లూటూత్  4.0, వైఫై  802.11 b/g/n  మరియు  GPS  వంటి  ఫీచర్స్  కలవు థిక్  నెస్  9.15mm .

Team Digit

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo