Samsung Z4 ప్రస్తుతం గ్లోబల్ మార్కెట్ లో ప్రవేశపెట్టబడింది.

Updated on 15-May-2017
HIGHLIGHTS

ఈరోజు భారత్ లో కూడా ఎంటర్ అయ్యింది

Samsung Z4 ప్రస్తుతం    గ్లోబల్  మార్కెట్ లో ప్రవేశపెట్టబడింది.  ఈరోజు  భారత్ లో  కూడా  ఎంటర్ అయ్యింది.  భారత్ లో ఈ స్మార్ట్ ఫోన్  ధర  Rs. 5790  ఆఫ్ లైన్  స్టోర్స్  లో శుక్రవారం  నుంచి  అమ్మకాలు  మొదలవుతాయి. 

 ఈ స్మార్ట్ ఫోన్  Tizen 3.0 ఆపరేటింగ్ సిస్టం పై పనిచేస్తుంది. . Samsung Z4  స్మార్ట్ ఫోన్ లో  కెమెరా చూస్తే  5-ఎంపీ రేర్  కెమెరా డ్యూయల్  LED ఫ్లాష్ తోఇవ్వబడింది.  మరియు  5 ఎంపీ ఫ్రంట్  ఫేసింగ్  కెమెరా  ఇవ్వబడింది. 

ఈ స్మార్ట్ ఫోన్ సింగిల్  మరియు  డ్యూయల్ సిం'రెండు ఆప్షన్స్ కలవు. దీనిలో  4.5-ఇంచెస్  WVGA డిస్ప్లే . ఒక  2.5D కర్వ్డ్ గ్లాస్ . రెసొల్యూషన్ 480×800 పిక్సల్స్.  1.5GHz క్వాడ్  కోర్ ప్రోసెసర్  మరియు  1GB RAM .

 4G VoLTE, వైఫై  802.11 b/g/n, బ్లూటూత్  4.0, USB 2.0, GPS  వంటి ఫీచర్స్ తో పాటుగా . 2050mAh బ్యాటరీ థిక్ నెస్ 10.3mm  బరువు  143గ్రామ్స్ . 

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :