సౌత్ కొరియన్ కంపెని, సామ్సంగ్ SE370 మోడల్ మానిటర్ ను అనౌన్స్ చేసింది. దీని ప్రత్యేకత wireless చార్జింగ్ చేస్తుంది స్మార్ట్ ఫోన్ కు. ఫోన్ ను మానిటర్ స్టాండ్ చార్జింగ్ ప్లేస్ ను పెడితే చార్జ్ అవటం మొదలవుతుంది.
మానిటర్ స్పెక్స్ విషయానికి వస్తే.. రెండు సైజులలో(23.6 in మరియు 27in) 1920 x 1080 పిక్సెల్స్ FHD డిస్ప్లే తో వస్తుంది. దీనిలో HDMI 1.4 పోర్ట్ input కోసం అమర్చటం జరిగింది.
ఇంబిల్ట్ ఇంటిగ్రేటెడ్ Qi వైర్లెస్ చార్జింగ్ సపోర్ట్ అమర్చింది కంపెని. అయితే ఇది Qi వైర్లెస్ చార్జింగ్ సపోర్ట్ చేసే ఫోనులను మాత్రమే చార్జింగ్ చేస్తుంది. ఎక్కువుగా వర్క్ జరుగుతున్న వాతావరణంలో ఇది బాగా ఉపయోగపడుతుంది అని కంపెని చెబుతుంది.
కేబుల్స్ పోర్ట్స్ ఏమీ లేకుండా hassle ఫ్రీ యూజ్ఫుల్ కాన్సెప్ట్ ఇది. సామ్సంగ్ దీని అఫిషియల్ లాంచ్ డేట్ మరియు ప్రైసింగ్ గురించి ఇంకా disclose చేయలేదు.