4G తో సామ్సంగ్ గేలక్సీ On5 మరియు On7 స్మార్ట్ ఫోన్స్ లాంచ్

4G తో సామ్సంగ్ గేలక్సీ On5 మరియు On7 స్మార్ట్ ఫోన్స్ లాంచ్

ఇండియాలో కొత్తగా సామ్సంగ్ On సిరిస్ లో రెండు స్మార్ట్ ఫోన్స్ రిలీజ్ చేసింది. On 5 ధర 8,990 రూ. On 7 ధర 10,990 రూ. ఫ్లిప్ కార్ట్ లో నవంబర్ 3 అర్ద రాత్రి నుండి సెల్ అవుతున్నాయి.

On 5 స్పెక్స్ – 5 in HD TFT డిస్ప్లే, 1.2 GHz ఆక్టో కోర్ Exynos 3475 ప్రొసెసర్, 1.5gb ర్యామ్, 8MP ఆటో ఫోకస్ కెమేరా, 5MP ఫ్రంట్ కెమేరా, 8gb ఇంబిల్ట్ స్టోరేజ్. 128gb sd కార్డ్ సపోర్ట్, డ్యూయల్ 4G సిమ్,  2600 mah బ్యాటరీ, 149 గ్రా బరువు తో ఆండ్రాయిడ్ 5.1.1 పై రన్ అవుతుంది.

On7 స్పెక్స్ – 5.5 in HD TFT డిస్ప్లే, 1.2GHz ఆక్టో కోర్ Exynos 3475 SoC, 1.5gb ర్యామ్, 13MP ఆటో ఫోకస్ రేర్ కెమేరా, 5MP ఫ్రంట్ కెమేరా, 8gb ఇంబిల్ట్ స్టోరేజ్, 128gb sd కార్డ్ సపోర్ట్, డ్యూయల్ 4G సిమ్, 3000 mah బ్యాటరీ, 172 గ్రా బరువుతో  ఆండ్రాయిడ్ 5.1.1 పై రన్ అవుతుంది.

రెండు మోడల్స్ బ్లాక్ అండ్ గోల్డ్ కలర్ వేరియంట్స్ లో సేల్ అవనున్నాయి. బ్యాటరీ, రేర్ కెమేరా అండ్ స్క్రీన్ సైజ్ మినహా అన్నీ సేమ్ స్పెసిఫికేషన్స్ రెండింటిలో.

Team Digit

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo