ఇండియాలో 3GB రామ్ తో samsung గాలక్సీ On8 రిలీజ్

ఇండియాలో 3GB రామ్ తో samsung గాలక్సీ On8 రిలీజ్

ఈ రోజు ఇండియాలో సామ్సంగ్ గెలాక్సీ On 8 స్మార్ట్ ఫోన్ రిలీజ్ అయ్యింది. ప్రైస్ 15,900 రూ. ఫ్లిప్ కార్ట్ లో అక్టోబర్ 2 నుండి సేల్స్ మొదలు. 

స్పెక్స్ – 5.5 in FHD సూపర్ అమోలేడ్ డిస్ప్లే, మెటల్ బాడీ (కంపెని డైమండ్ కట్ మెటల్ అని చెబుతుంది), 1.6GHz ఆక్టో కోర్ ప్రొసెసర్, 3GB రామ్.

16GB ఇంబిల్ట్ అండ్ 128GB SD కార్డ్ స్టోరేజ్, 4G LTE అండ్ VoLTE సపోర్ట్, 13MP రేర్ కెమెరా with LED flash, f/1.9 aperture అండ్ 5MP ఫ్రంట్ కెమెరా with LED flash.

3300 mah బ్యాటరీ, డ్యూయల్ మైక్రో సిమ్ సపోర్ట్ తో ఫోన్ గోల్డ్, బ్లాక్ అండ్ వైట్ కలర్స్ లో లభిస్తుంది. ఫోన్ బరువు 169 గ్రా. ఆండ్రాయిడ్ 6.0 పై నడుస్తుంది ఫోన్. flipkart లో ఈ లింక్ లో ఉంది ఫోన్

Team Digit

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo