Samsung తన కొత్త ప్రీమియం ఫ్లిప్ ఫోన్ ను లాంచ్ చేయబోతుంది.

Samsung  తన  కొత్త   ప్రీమియం  ఫ్లిప్  ఫోన్  ను  లాంచ్  చేయబోతుంది.
HIGHLIGHTS

ఈ ఫ్లిప్ ఫోన్ ఆండ్రాయిడ్ 6.0.1 మార్షమేల్లౌ ఆపరేటింగ్ సిస్టం పై పనిచేస్తుంది .

Samsung  గత  ఏడాది  Samsung W2017 flip phone  ను  నవంబర్  లో చైనా లాంచ్ చేసింది .  ఇప్పుడు  కంపెనీ  తన తదుపరి  ఫ్లిప్  ఫోన్  పై  పని చేస్తుంది. 
ఇటీవల  కంపెనీ  యొక్క   ఫ్లిప్  ఫోన్  చైనా  యొక్క   సర్టిఫికేషన్  వెబ్సైట్  TENAA  పై  కనిపించింది  .  వెబ్సైట్  లోని లిస్టింగ్ అనుసారం  ఈ డివైస్ లో  4.2  ఇంచెస్ ఫుల్  HD (1920 x 1080p)  డిస్ప్లే ఇవ్వబడింది . 
ఈ డివైస్ లో  64  బిట్ స్నాప్  డ్రాగన్  821  ప్రోసెసర్  తో పాటుగా  4GB RAM  కలదు . ఈ స్మార్ట్ ఫోన్  ఆండ్రాయిడ్ 6.0.1  మార్షమేల్లౌ  ఆపరేటింగ్  సిస్టం  పై  పని  చేస్తుంది .ఈ డివైస్ లో  2300mAh  బ్యాటరీ  ఇవ్వబడింది . ఈ డివైస్  లో స్నాప్  డ్రాగన్  821AB  చిప్సెట్  కలదు . 
ఈ డివైస్ లో  64GB  ఇంటర్నల్  స్టోరేజ్  ఇవ్వబడింది . దీనిని  256GB  వరకు ఎక్స్పాండ్  చేయవచ్చు . Samsung Flip లో  12  ఎంపీ  రేర్ కెమెరా  మరియు  5  ఎంపీ ఫ్రంట్ కెమెరా  కలదు . 

 కనెక్టివిటీ  కోసం ఈ ఫోన్ లో  4G LTE, VoLTE,  బ్లూటూత్ , GPS,  మైక్రో  USB  పోర్ట్  మరియు  WiFi (802.11 b/g/n)  కలవు . ఈ స్మార్ట్ ఫోన్ యొక్క మెజర్మెంట్స్ 122 × 60.2 × 15.5 mm  మరియు బరువు  155 గ్రాములు . 

Santhoshi
Digit.in
Logo
Digit.in
Logo