Samsung Galaxy X స్మార్ట్ ఫోన్ లాంచ్ అవ్వబోతుంది

Updated on 29-May-2017
HIGHLIGHTS

18 MP ప్రైమరీ కెమెరా ఆటో ఫోకస్ LED ఫ్లాష్ తో వస్తుంది. ఫ్రంట్ 8 ఎంపీ కెమెరా ఇవ్వబడింది

స్మార్ట్ ఫోన్ దిగ్గజం samsung  నుంచి Samsung Galaxy X స్మార్ట్ ఫోన్ లాంచ్ అవ్వబోతుంది , ఇప్పటివరకు వచ్చిన  ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ స్మార్ట్  ఫోన్  వచ్చే  నెలలో  లాంచ్  అవబోతుందట . ఇప్పటివరకు వచ్చిన సమాచారం ప్రకారం  ఈ స్మార్ట్  ఫోన్ యొక్క   స్పెక్స్ ఈ విధముగా  ఉండబోతున్నాయి. 
ఇది' ఆండ్రాయిడ్  v7.0 (నౌగాట్ ) ఆపరేటింగ్ సిస్టం పై  పనిచేస్తుంది. సింగల్ స్లిమ్ స్లాట్ ,5.0 ఇంచెస్  (12.7 cm) డిస్ప్లే ,రెసొల్యూషన్ 1080 x 1920 పిక్సల్స్ ),441 ppi,6 GB రామ్ , ఇంటర్నల్  మెమరీ 128 GB,ఇక  దీనిలోని  కెమెరా  సెటప్  చూస్తే 18 MP ప్రైమరీ  కెమెరా  ఆటో ఫోకస్ LED  ఫ్లాష్ తో వస్తుంది. ఫ్రంట్ 8 ఎంపీ  కెమెరా ఇవ్వబడింది . 4000 mAh Li-పాలిమర్ బ్యాటరీ , కనెక్టివిటీ  కోసం Wi-Fi 802.11, b/g/n, బ్లూటూత్  v4.2,A -GPS ,microUSB 2.0 వంటివి ఇచ్చారు.

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :