సామ్సంగ్ గెలాక్సీ grand ప్రైమ్ 4G ను లాంచ్ చేసింది ఈ రోజు. ఈ మోడల్ ను సామ్సంగ్ february లో అనౌన్స్ చేసింది. గతంలో 4g బేస్డ్ గా కోర్ ప్రైమ్ 4G మరియు J1 4G ను లాంచ్ చేసింది.
సామ్సంగ్ గ్రాండ్ ప్రైమ్ 4G స్పెసిఫికేషన్స్ – డ్యూయల్ మైక్రో సిమ్, 5in qHD PLS TFT డిస్ప్లే, 1.2 GHz క్వాడ్ కోర్ ప్రొసెసర్, 1GB ర్యామ్, 8MP కెమేరా, 5MP ఫ్రంట్ కెమేరా, 8GB ఇంబిల్ట్ స్టోరేజ్, 64gb అదనపు స్టోరేజ్ సపోర్ట్, 2600 mah బ్యాటరీ, బరువు 156 గ్రా.
వైట్, గోల్డ్ మరియు గ్రే కలర్స్ లో వచ్చే ఈ స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ లాలిపాప్ out of the box తో వస్తుంది. దీని ధర 11,100 రూ. ప్రైస్ బాగానే ఉంది కాని ప్రస్తుతం అందరూ మినిమమ్ 2GB ర్యామ్ కోరుకుంటున్నారు. సో ఈ మోడల్ కూడా out of the ఛాయస్ అని చెప్పవచ్చు. బ్రాండ్ వాల్యూ, లేటెస్ట్ స్పెక్స్ కోరుకునే వారికీ మంచి మొబైల్. ఇప్పటికీ సామ్సంగ్ 14 ఫోనులను 4G LTE సపోర్ట్ తో లాంచ్ చేసింది ఇండియాలో.