శామ్సంగ్ లేటెస్ట్ ఫ్లాగ్ షిప్ మోడల్ Galaxy S7 రిలీజ్ అయ్యింది ప్రీ MWC ఈవెంట్ లో. దీనితో పాటు S7 edge కూడా రిలీజ్ అయ్యింది. ప్రైసింగ్ డిటేల్స్ ఇంకా తెలియవలసి ఉంది.
శామ్సంగ్ S7 అండ్ S7 edge లో 5.1 అండ్ 5.5 in డిస్ప్లే లు ఉన్నాయి. రెండూ 2K రిసల్యుషన్ తో వస్తున్నాయి. అలాగే రెండూ శామ్సంగ్ సొంత Exynos 8890 SoC తో వస్తున్నాయి.
4GB ర్యామ్, 32gb ఇంటర్నెల్ స్టోరేజ్, మైక్రో SD కార్డ్ సపోర్ట్, 12MP రేర్ డ్యూయల్ పిక్సెల్ సెన్సార్ కెమేరాస్ అండ్ 5MP ఫ్రంట్ ఫెసింగ్ wide angle కెమేరా ఉన్నాయి రెండింటిలో.
S7 లో 3000 mah బ్యాటరీ ఉండగా, S7 edge లో మాత్రం 3600 mah బ్యాటరీ ఉంది. రెండు మోడల్స్ వాటర్ ప్రూఫ్ తో IP68 certification – 30 నిమి పాటు 1.5 మీటర్స్ లోతు వరకూ వాటర్ లో పనిచేస్తాయి.
ఫింగర్ ప్రింట్ స్కానర్ అండ్ ఆండ్రాయిడ్ మార్ష్ మల్లో 6.0 పై రన్ అవుతూ Touch wiz యూజర్ ఇంటర్ఫేస్ తోనే వస్తున్నాయి ఎప్పటిలానే.