Samsung Galaxy S5 పై ఆన్లైన్ షాపింగ్ వెబ్సైట్ ఫ్లిప్కార్ట్ డిస్కౌంట్ ని ఇస్తుంది.

Updated on 05-Jul-2017

 ప్రస్తుతం  Samsung Galaxy S5  పై  ఆన్లైన్ షాపింగ్ వెబ్సైట్ ఫ్లిప్కార్ట్ డిస్కౌంట్ ని ఇస్తుంది. 

 ఫ్లిప్కార్ట్ సైట్ లో పొందుపరచబడింది ఇన్ఫర్మేషన్ ప్రకారం , ఈ స్మార్ట్ ఫోన్ ధర Rs. 21,999  మరియు ఇది ఇప్పుడు   22% డిస్కౌంట్ తో  కేవలం  Rs. 16,999  లో లభ్యమవుతుంది .  ఇది వైట్ కలర్ లో అందుబాటులో కలదు .  మరియు  దీనిలో 2GB RAM  అండ్  16GB  ఇంటర్నల్ స్టోరేజ్ ఇవ్వబడింది . 

Samsung Galaxy S5  లో ఫీచర్స్ గమనిస్తే  2GB RAM  అండ్  16GB  ఇంటర్నల్ స్టోరేజ్. ఈ స్టోరేజ్ ని  మైక్రో SD ద్వారా  128GB  వరకు ఎక్స్ పాండ్ చేయవచ్చు .  మరియు దీనిలో  5.1-ఇంచెస్ ఫుల్  HD  డిస్ప్లే కలదు .

దీనిలో  16 ఎంపీ రేర్ కెమెరా అండ్  2 ఎంపీ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాస్  ఇవ్వబడ్డాయి .  మరియు  2800mAh బ్యాటరీ కలదు

Connect On :