Samsung Galaxy S5 ఫై భారీ డిస్కౌంట్

Updated on 05-Jun-2017
HIGHLIGHTS

ఈ స్మార్ట్ ఫోన్ యొక్క ధర Rs. 21,999 మరియు దీనిపై 22% డిస్కౌంట్ తరువాత Rs. 16,999 లో లభ్యమవుతుంది

ఆన్లైన్ షాపింగ్  వెబ్సైటు  ఫ్లిప్కార్ట్   చాలా మంచి ప్రోడక్ట్స్  పై  ఎల్లప్పుడూ  డిస్కౌంట్స్  ఇస్తూ  ఉంటుంది.  కానీ ఇప్పుడు  Samsung Galaxy S5  ఫై భారీ  డిస్కౌంట్ ని ఇస్తుంది .  ఫ్లిప్కార్ట్  సైట్  లో వున్న  సమాచారం  ప్రకారం ,  ఈ స్మార్ట్ ఫోన్ యొక్క ధర  Rs. 21,999  మరియు  దీనిపై   22% డిస్కౌంట్  తరువాత  Rs. 16,999  లో లభ్యమవుతుంది .  ఇది వైట్  కలర్  లో లభ్యమవుతుంది . మరియు  దీనిలో  2GB  RAM  మరియు 16GB  ఇంటర్నల్  స్టోరేజ్  ఇవ్వబడింది .

Samsung Galaxy S5  లో వున్న  ఫీచర్స్  పై ఓ కన్నేస్తే  2GB  RAM .  మరియు] 16GB ఇంటర్నల్  స్టోరేజ్  ఇవ్వబడింది. ఈ స్టోరేజ్  ని   మైక్రో  SD ద్వారాగా  128GB  వరకు ఎక్స్ పాండ్ చేయవచ్చు . దీనిలో  5.1- ఇంచెస్ ఫుల్  HD  డిస్ప్లే  ఇవ్వబడింది .

 ఇక దీనిలో పొందుపరచబడ్డ  కెమెరా  గమనిస్తే  16  ఎంపీ రేర్  కెమెరా  అండ్  2 ఎంపీ ఫ్రంట్ కెమెరా  ఇవ్వబడింది .  దీనిలో  2800mAh  బ్యాటరీ  కలదు .

Connect On :