16 ఎంపీ రేర్ కెమెరా గల అమేజింగ్ న్యూ Samsung స్మార్ట్ ఫోన్ పై ఏకంగా 5000 వేల భారీ డిస్కౌంట్…!!! ఇప్పుడే ఆర్డర్ చేయండి…!!!

16  ఎంపీ రేర్  కెమెరా గల అమేజింగ్ న్యూ Samsung  స్మార్ట్ ఫోన్ పై  ఏకంగా 5000 వేల  భారీ డిస్కౌంట్…!!! ఇప్పుడే ఆర్డర్ చేయండి…!!!

ఆన్లైన్ షాపింగ్  వెబ్సైటు  ఫ్లిప్కార్ట్   చాలా మంచి ప్రోడక్ట్స్  పై  ఎల్లప్పుడూ  డిస్కౌంట్స్  ఇస్తూ  ఉంటుంది.  కానీ ఇప్పుడు  Samsung Galaxy S5  ఫై భారీ  డిస్కౌంట్ ని ఇస్తుంది .  ఫ్లిప్కార్ట్  సైట్  లో వున్న  సమాచారం  ప్రకారం ,  ఈ స్మార్ట్ ఫోన్ యొక్క ధర  Rs. 21,999  మరియు  దీనిపై   22% డిస్కౌంట్  తరువాత  Rs. 16,999  లో లభ్యమవుతుంది .  ఇది వైట్  కలర్  లో లభ్యమవుతుంది . మరియు  దీనిలో  2GB  RAM  మరియు 16GB  ఇంటర్నల్  స్టోరేజ్  ఇవ్వబడింది .

మరిన్ని మంచి డీల్స్ చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి

Samsung Galaxy S5  లో వున్న  ఫీచర్స్  పై ఓ కన్నేస్తే  2GB  RAM .  మరియు] 16GB ఇంటర్నల్  స్టోరేజ్  ఇవ్వబడింది. ఈ స్టోరేజ్  ని   మైక్రో  SD ద్వారాగా  128GB  వరకు ఎక్స్ పాండ్ చేయవచ్చు . దీనిలో  5.1- ఇంచెస్ ఫుల్  HD  డిస్ప్లే  ఇవ్వబడింది .

 ఇక దీనిలో పొందుపరచబడ్డ  కెమెరా  గమనిస్తే  16  ఎంపీ రేర్  కెమెరా  అండ్  2 ఎంపీ ఫ్రంట్ కెమెరా  ఇవ్వబడింది .  దీనిలో  2800mAh  బ్యాటరీ  కలదు .

Santhoshi
Digit.in
Logo
Digit.in
Logo