Samsung Galaxy S5 స్మార్ట్ ఫోన్ పై భారీ డిస్కౌంట్

Updated on 30-May-2017
HIGHLIGHTS

Samsung Galaxy S5 పై ఆన్లైన్ షాపింగ్ వెబ్సైట్ ఫ్లిప్కార్ట్ భారీ డిస్కౌంట్

Samsung Galaxy S5  పై  ఆన్లైన్  షాపింగ్ వెబ్సైట్  ఫ్లిప్కార్ట్   భారీ డిస్కౌంట్ ని ఇస్తుంది .  ఫ్లిప్కార్ట్ సైట్ లో  దీని ధర  Rs. 21,999  కానీ ఇప్పుడు ఈ స్మార్ట్ ఫోన్   50%  డిస్కౌంట్ తో  కేవలం  Rs. 10,990  లో లభ్యం .

Samsung Galaxy S5  లో ఫీచర్స్  పై  కన్నేస్తే కనుక  2GB RAM  కలదు .  మరియు 16GB  ఇంటర్నల్  స్టోరేజ్  తో  వస్తుంది . ఈ స్మార్ట్ ఫోన్ స్టోరేజ్  ని  128GB  వరకు ఎక్స్ పాండ్  చేసుకోవచ్చు. దీనిలో 5.1- ఇంచెస్ ఫుల్  HD  డిస్ప్లే  కలదు .

ఈ స్మార్ట్ ఫోన్ లో పొందుపరచబడ్డ  కెమెరా సెటప్  గమనిస్తే  16  ఎంపీ  రేర్ కెమెరా  మరియు   2  ఎంపీ ఫ్రంట్ ఫేసింగ్  కెమెరా  ఇవ్వబడింది. దీనిలో  2800mAh  బ్యాటరీ  కలదు. 

Connect On :