Samsung Galaxy S23 Ultra 5G స్మార్ట్ ఫోన్ పై రూ . 37,000 భారీ డిస్కౌంట్ అందుకోండి.!

Samsung Galaxy S23 Ultra 5G స్మార్ట్ ఫోన్ పై రూ . 37,000 భారీ డిస్కౌంట్ అందుకోండి.!
HIGHLIGHTS

Samsung Galaxy S23 Ultra 5G పై రూ . 37,000 భారీ డిస్కౌంట్ అందుకోండి

శామ్సంగ్ గెలాక్సీ అల్ట్రా 5జి స్మార్ట్ ఫోన్ సూపర్ 200MP కెమెరా సెటప్ తో ఉంటుంది

ఈ ఫోన్ సూపర్ బ్రైట్నెస్ కలిగిన AMOLED స్క్రీన్ మరియు S-Pen సపోర్ట్ తో వస్తుంది

Samsung Galaxy S23 Ultra 5G స్మార్ట్ ఫోన్ పై రూ . 37,000 భారీ డిస్కౌంట్ అందుకోండి, అంటోంది అమెజాన్. శామ్సంగ్ గెలాక్సీ అల్ట్రా 5జి స్మార్ట్ ఫోన్ సూపర్ 200MP కెమెరా సెటప్ తో ఉంటుంది. ఈ శామ్సంగ్ స్మార్ట్ ఫోన్ ను మంచి బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ తో మరింత చవక ధరకు అందుకోవచ్చు. అమెజాన్ ఈరోజు ఆఫర్ చేస్తున్న ఈ భారీ స్మార్ట్ ఫోన్ డీల్ ను గురించి పూర్తి వివరాలు తెలుసుకోండి.

Samsung Galaxy S23 Ultra 5G : ఆఫర్

శామ్సంగ్ గెలాక్సీ S23 అల్ట్రా స్మార్ట్ ఫోన్ కంపెనీ అధికారిక వెబ్సైట్ నుంచి రూ. 1,09,999 ధరలో సేల్ అవుతోంది. అయితే, ఈ స్మార్ట్ ఫోన్ అమెజాన్ నుంచి ఈరోజు రూ. 37,000 రూపాయల భారీ డిస్కౌంట్ తో రూ. 72,999 ధరకే సేల్ అవుతోంది. ఈ స్మార్ట్ ఫోన్ పై సెలెక్టెడ్ క్రెడిట్ కార్డ్స్ పై రూ. 5,951 రూపాయల వడ్డీ సేవింగ్ అందించే No Cost EMI ఆఫర్ ని కూడా అందించింది. Buy From Here

Also Read: Realme 14 Pro Series లాంచ్ అనౌన్స్ చేసింది: కోల్డ్ సెన్సిటివ్ ఫీచర్ తో వస్తోంది.!

Samsung Galaxy S23 Ultra 5G : ఫీచర్స్

శామ్సంగ్ గెలాక్సీ S23 అల్ట్రా స్మార్ట్ ఫోన్ Snapdragon 8 Gen 2 చిప్ సెట్ తో పని చేస్తుంది. ఈ ఫోన్ లో 12GB ర్యామ్ మరియు 256GB ఇంటర్నల్ స్టోరేజ్ ను కలిగి ఉంటుంది. ఈ ఫోన్ Galaxy AI సపోర్ట్ ను కలిగి స్మార్ట్ గా ఉంటుంది మరియు సామ్రాట్ గా పనులు చేస్తుంది. ఈ ఫోన్ ఆర్మోర్ అల్యూమినియం ఫ్రేమ్ మరియు గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ప్రొటెక్షన్ కలిగి ఉంటుంది.

Samsung Galaxy S23 Ultra 5G

ఈ ఫోన్ సూపర్ బ్రైట్నెస్ కలిగిన AMOLED స్క్రీన్ మరియు S-Pen సపోర్ట్ తో వస్తుంది. ఈ ఫోన్ లో 200MP మెయిన్, 12MP అల్ట్రా వైడ్, 10MP + 10MP టెలిఫోటో కెమెరాలు కలిగిన క్వాడ్ రియర్ కెమెరా సెటప్ మరియు ముందు 10MP సెల్ఫీ కెమెరా కలిగి ఉంటుంది. ఈ కెమెరా 8K UHD వీడియో రికార్డింగ్ సపోర్ట్ మరియు సూపర్ ఫోటోలు అందించే సెటప్ ను కలిగి వుంది. ఈ ఫోన్ లో అల్ట్రా ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కలిగిన 5000 mAh బ్యాటరీ కూడా ఉంటుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo