Flipkart Big Saving Days సేల్ నుంచి 30 వేలకు లభిస్తున్న Samsung 8K కెమెరా ఫోన్.!

Flipkart Big Saving Days సేల్ నుంచి 30 వేలకు లభిస్తున్న Samsung 8K కెమెరా ఫోన్.!
HIGHLIGHTS

Flipkart Big Saving Days సేల్ ఈరోజు నుంచి ప్రారంభం అయ్యింది

ఈ సేల్ నుంచి జబర్దస్త్ స్మార్ట్ ఫోన్ డీల్స్ అందిస్తోంది

Samsung 8K కెమెరా ఫోన్ ఈరోజు భారీ డిస్కౌంట్ తో లభిస్తుంది

 Flipkart Big Saving Days సేల్ ఈరోజు నుంచి ప్రారంభం అయ్యింది. ఈ సేల్ నుంచి జబర్దస్త్ స్మార్ట్ ఫోన్ డీల్స్ అందిస్తోంది. ఈరోజు అందించిన బెస్ట్ స్మార్ట్ ఫోన్ లలో ఒక బెస్ట్ స్మార్ట్ ఫోన్ ఆఫర్ అమితంగా ఆకర్షిస్తోంది. అదేమిటంటే, Samsung 8K కెమెరా ఫోన్ ఈరోజు భారీ డిస్కౌంట్ తో కేవలం 30 వేల బడ్జెట్ ధరలోనే లభిస్తుంది. ఫ్లిప్ కార్ట్ అందించిన ఈ డీల్స్ పై ఒక లుక్కేద్దాం పదండి. 

Flipkart Big Saving Days : ఆఫర్

ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ డిసెంబర్ 20 నుంచి డిసెంబర్ 25 వ తేదీ వరకు నడుస్తుంది. ఈ సేల్ నుంచి ఈ జబర్దస్త్ డీల్ ను అనౌన్స్ చేసింది. ఇక ఆఫర్ విషయానికి వస్తే, శామ్సంగ్ ప్రీమియం స్మార్ట్ ఫోన్ గెలాక్సీ S23 FE స్మార్ట్ ఫోన్ ఇండియాలో రూ. 54,999 ధరతో లాంచ్ అయ్యింది. ఈ స్మార్ట్ ఫోన్ ఈరోజు రూ. 25,999 రూపాయల భారీ డిస్కౌంట్ తో లభిస్తుంది. 

Flipkart Big Saving Days SAMSUNG Galaxy S23 FE

గెలాక్సీ S23 FE స్మార్ట్ ఫోన్ ఈరోజు ఫ్లిప్ కార్ట్ నుంచి అందుకున్న ఈ భారీ డిస్కౌంట్ తో కేవలం రూ. 29,999 రూపాయల ఆఫర్ ధరకే లభిస్తుంది. ఈ ఫోన్ ను Flipkart Axis Bank క్రెడిట్ కార్డ్ తో కొనుగోలు చేసే వారికి 5% అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. 

Also Read: Acer Chromebook Plus పై జబర్దస్త్ ఆఫర్: 17 వేలకే Intel Core i3 ల్యాప్ టాప్ అందుకోండి.!

SAMSUNG Galaxy S23 FE : ఫీచర్స్

శామ్సంగ్ గెలాక్సీ S23 FE స్మార్ట్ ఫోన్ 8K వీడియో రికార్డింగ్ సపోర్ట్ కలిగిన ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ కలిగి  ఉంటుంది. ఇందులో 50MP మెయిన్ + 12MP అల్ట్రా వైడ్ మరియు 8MP టెలిఫోటో సెన్సార్ ఉన్నాయి. ఈ ఫోన్ శామ్సంగ్ యొక్క సొంత Exynos 2200 చిప్ సెట్ తో పని చేస్తుంది. ఈ ఫోన్ లో 8GB ర్యామ్ మరియు 128GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటాయి.

ఈ ఫోన్ 6.4 ఇంచ్ Dynamic AMOLED 2X స్క్రీన్ ను కలిగి ఉంటుంది. ఈ స్క్రీన్ Full HD+ రిజల్యూషన్, 120Hz రిజల్యూషన్, HDR 10+ సపోర్ట్ మరియు అధిక బ్రైట్నెస్ తో వస్తుంది. ఈ ఫోన్ 4500 mAh బ్యాటరీని ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ తో కలిగి ఉంటుంది.    

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo