digit zero1 awards

Samsung Galaxy On8 ఫై అమెజాన్ డిస్కౌంట్

Samsung Galaxy On8 ఫై  అమెజాన్  డిస్కౌంట్
HIGHLIGHTS

అమెజాన్ Samsung Galaxy On8 స్మార్ట్ ఫోన్ భారీ డిస్కౌంట్ అందిస్తుంది.

 Samsung Galaxy On8 ఫై  అమెజాన్  డిస్కౌంట్ 

అమెజాన్  Samsung Galaxy On8 స్మార్ట్ ఫోన్ భారీ  డిస్కౌంట్  అందిస్తుంది. దీని యొక్క అసలు  ధర  Rs. 15,900 కానీ మీరు  కేవలం  Rs. 13,490 లో పొందవచ్చు . Samsung Galaxy On8  కొంటె  మీకు  Rs. 2410  వరకు సేవ్  అవుతాయి. 
దీని ఫీచర్స్  ఫై ఓ  లుక్కిస్తే   ఇది మెటల్ బాడీ  కలిగి వుంది .  5.5- ఇంచెస్  సూపర్  AMOLED ఫుల్ HD  డిస్ప్లే . రెసొల్యూషన్  1920×1080  పిక్సల్స్  మరియు . 1.6GHz ఆక్టో  కోర్  Exynos 7580 ప్రోసెసర్  కలిగి  వుంది.  ఆండ్రాయిడ్  6.0 మార్షమేల్లౌ  ఆపరేటింగ్  సిస్టం  ఫై పనిచేస్తుంది. 3300mAh  బ్యాటరీ 

3GBRAM . 16GB ఇంటర్నల్  స్టోరేజ్  ని  మైక్రో  SD ద్వారా  128GB  వరకు ఎక్స్  పండ్ చేయవచ్చు. 13 MPరేర్   కెమెరా  5 MP  ఫ్రంట్ ఫేసింగ్  కెమెరా 4G VoLTE  సపోర్ట్  కలదు.దీనిలో  వైఫై ,  బ్లూటూత్ , GPS,  మైక్రో  USB  పోర్ట్  వంటి  ఫీచర్స్  కలవు. .

Team Digit

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo