3GB రామ్ , ఫుల్ HD డిస్ప్లే తో ఫ్లిప్ కార్ట్ లో సామ్సంగ్ On 8 ఫోన్ రివీల్

Updated on 26-Sep-2016

సామ్సంగ్ గేలక్సీ On8 స్మార్ట్ ఫోన్ త్వరలోనే ఇండియాలో రిలీజ్ అయ్యే అవకాశాలున్నాయి. తాజాగా ఈ ఫోన్ ఫ్లిప్ కార్ట్ సోషల్ మీడియా అకౌంట్స్ లో ప్రత్యక్షమైంది.

పెద్దగా ఫోన్ గురించి ఏమీ తెలియలేదు కాని ఫోన్ లో సూపర్ అమోలేడ్ ఫుల్ HD డిస్ప్లే, 3GB రామ్ మరియు లాంగ్ lasting బ్యాటరీ ఉండనున్నాయి. ఇది On 7 కు అప్ గ్రేడ్ మోడల్ అవనుంది. On 7 లాస్ట్ ఇయర్ రిలీజ్ అయ్యింది.

Shrey Pacheco

Writer, gamer, and hater of public transport.

Connect On :