Samsung galaxy on5 గోల్డ్ వేరియంట్ పై ఆన్లైన్ షాపింగ్ వెబ్సైట్ ఫ్లిప్కార్ట్ డిస్కౌంట్ ని ఇస్తుంది

Samsung galaxy on5  గోల్డ్ వేరియంట్ పై  ఆన్లైన్ షాపింగ్   వెబ్సైట్  ఫ్లిప్కార్ట్ డిస్కౌంట్ ని ఇస్తుంది
HIGHLIGHTS

. ఈ స్మార్ట్ ఫోన్ పై 16% డిస్కౌంట్ లభిస్తుంది

Samsung galaxy on5  గోల్డ్ వేరియంట్ పై  ఆన్లైన్ షాపింగ్   వెబ్సైట్  ఫ్లిప్కార్ట్ డిస్కౌంట్ ని ఇస్తుంది . ఈ స్మార్ట్ ఫోన్ పై  16%  డిస్కౌంట్ లభిస్తుంది .  దీని అసలు ధర  Rs. 8990 కానీ ఇప్పుడు ఇది కేవలం  Rs. 7490  లో మీదవుతుంది . 

Samsung galaxy on5  ఫీచర్స్ చూస్తే దీనిలో  5- ఇంచెస్ డిస్ప్లే అండ్  రెసొల్యూషన్  1280×720  పిక్సల్స్ .  దీనిలో  1.3GHz  క్వాడ్ కోర్  ప్రోసెసర్  అండ్  1.5GB  RAM  ఇవ్వబడింది .  దీని తో పాటుగా  8GB ఇంటర్నల్ స్టోరేజ్  కూడా ఇవ్వబడింది , దీనిని  మైక్రో -SD  ద్వారా  128GB  వరకు ఎక్స్ పాండ్  చేయవచ్చు . 

 ఇవే కాక్  Samsung galaxy on5 లో  8  ఎంపీ రేర్ కెమెరా  అండ్  5  ఎంపీ ఫ్రంట్ ఫేసింగ్  కెమెరా  మరియు  2,600mAh బ్యాటరీ  మరియు  కనెక్టివిటీ  కోసం   దీనిలో వైఫై , బ్లూటూత్  అండ్  GPS, 4G LTE  మరియు  3G  కలవు . 

Santhoshi
Digit.in
Logo
Digit.in
Logo