18,490 రూ గల శాంసంగ్ గాలక్సీ ఆన్ Nxt (Gold, 32 GB) 15,000 కె పొందండి

Updated on 22-Feb-2017
HIGHLIGHTS

శాంసంగ్ వారి సరికొత్త స్మార్ట్ ఫోన్ శాంసంగ్ గాలక్సీ ఆన్ Nxt (Gold, 32 GB) ఫ్లిప్కార్ట్ లో అందుబాటులో కలదు

18,490 రూ గల శాంసంగ్  గాలక్సీ ఆన్  Nxt (Gold, 32 GB)  15,000 కె పొందండి 

శాంసంగ్ వారి సరికొత్త స్మార్ట్ ఫోన్ శాంసంగ్  గాలక్సీ ఆన్  Nxt (Gold, 32 GB)  ఫ్లిప్కార్ట్ లో అందుబాటులో కలదు . ఈ ఫోన్ 8 % ఆఫ్  డిస్కౌంట్ తో  మీకు లభిస్తుంది , దీని అసలు ధర 18,490 రూ  కానీ డిస్కౌంట్ తరువాత  ఇది కేవలం 16,900 రూ  కు మీ సొంతం చేసుకోండి . ఒక వేళ  మీరు పాత ఫోన్ ఎక్స్చేంజి  చేస్తే  15,000 కె దీనిని  పొందవచ్చు . ఇది 2 కలర్స్  లో అందుబాటులో వుంది  ఒకటి  బ్లాక్ మరియు, మరియు గ్రె కలర్  డీ ని స్పెక్స్ చూస్తే 

3 GB RAM | 32 GB ROM, | ఎక్సపాండబుల్  256 జిబి
5.5 అంగుళాల పూర్తి HD డిస్ప్లే 
13MP ప్రైమరీ కెమెరా | 8MP ఫ్రంట్
3300 ఎమ్ఏహెచ్ బ్యాటరీ
Exynos 7870 ప్రాసెసర్
1 సంవత్సరం తయారీదారుల వారంటీ
10 డేస్ ప్రత్యామ్నాయం విధానం
అందుబాటులో సరఫరా క్యాష్

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :