Samsung Galaxy Note 8 ఇన్ఫినిటీ డిస్ప్లే తో వస్తుంది .

Updated on 05-Jun-2017
HIGHLIGHTS

Samsung Galaxy Note 8 ఆండ్రాయిడ్ 7.1.1 నౌగాట్ ఆపరేటింగ్ సిస్టం పై పనిచేస్తుంది

Samsung Galaxy Note 8  ఇన్ఫినిటీ  డిస్ప్లే  తో వస్తుంది . మార్చ్  లో  లాంచ్ అయిన Galaxy S8  మరియు  S8 plus  లో ఇన్ఫినిటీ  డిస్ప్లే కలదు . Samsung Galaxy Note 8 ఆండ్రాయిడ్  7.1.1 నౌగాట్  ఆపరేటింగ్ సిస్టం పై  పనిచేస్తుంది'
 ఈ డివైస్ లో  6.3  ఇంచెస్ డిస్ప్లే కలదు .  రిపోర్ట్ ప్రకారం ఈ ఫోన్  లో  కెమెరా  సెటప్  కలదు .  అయితే  ఈ డివైస్  యొక్క డిస్ప్లే రెసొల్యూషన్  గురించి ఇంకా  సమాచారం రాలేదు . 
 ఈ డివైస్ లో  18:5:9  యాస్పెక్ట్  రేషియో  కలదు .  ఈ డివైస్  లో  సైడ్  బెజెల్స్  మరియు   మినిమం  టాప్  అండ్  బాటమ్  బెజెల్స్  డిసైన్  కలదు .  దీనిలో  835 ప్రోసెసర్  కలదు . 

ఈ డివైస్ లో  6GB  RAM  మరియు  256GB  ఇంటర్నల్ స్టోరేజ్  కలదు .ఈ డివైస్ లో డ్యూయల్ రేర్ కెమెరా  సెటప్  కలదు . ఈ కెమెరా  12   అండ్  13  మెగా  పిక్సల్స్ .  మరియు ఈ డివైస్  లో  3600mAh  బ్యాటరీ  కలదు . ఇది  వైర్  లెస్  ఛార్జింగ్  ని సపోర్ట్  చేస్తుంది .  ఈ డివైస్  లో ఆండ్రాయిడ్  7.1.2  నౌగాట్  ఆపరేటింగ్ సిస్టం  కలదు. 

Connect On :