శాంసంగ్ నుంచి గాలక్సీ నోట్ 7 ను లాంచ్

Updated on 12-May-2017
HIGHLIGHTS

అతితక్కువ ధరకే

 ఈ ఏడాది  శాంసంగ్   తన  నుంచి  గాలక్సీ నోట్  7 ను లాంచ్  చేస్తున్నామని  ధృవీకరించింది.  మరియు ఈ స్మార్ట్ ఫోన్ ను అతితక్కువ ధరకే అందిస్తామని కూడా తెలిపింది. 

 ఇంతకూ ముందర వచ్చిన రిపోర్ట్స్ ప్రకారం గాలక్సీ నోట్  7 ధర $620 సుమారు  39,000  లో లభ్యం అని  కానీ   ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ న్యూస్ ప్రకారం దీని ధర $ $440 అంటే  సుమారు  28,300 వుంటుందట . మరియు  3200mAh  బ్యాటరీ  కలదట . ఇక మిగతా  విషయాలు తెలియ రావలిసి వుంది. 

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :