శామ్సంగ్ next గెలాక్సీ నోట్ మోడల్, నోట్ 6 త్వరలోనే మార్కెట్ లో విడుదల కానుంది. అయితే దీనిలో స్నాప్ డ్రాగన్ 823 SoC – అడ్రెనో 530 GPU ఉండనున్నాయని లేటెస్ట్ అప్ డేట్..
వీటి కన్నా హై లైట్ స్పెసిఫికేషన్, నోట్ 6 లో 8GB ర్యామ్ ఉంటుంది అని రిపోర్ట్స్. ఈ విషయాలు చైనా వెబ్ సైట్ వెల్లడించింది. 6GB ర్యామ్ తో ఆల్రెడీ రెండు ఫోనులు ఉన్నాయి..
శామ్సంగ్ సొంత ప్రొసెసర్ Exynos ను వాడకుండా స్నాప్ డ్రాగన్ ను వాడటం విశేషంగా అనిపిస్తుంది. 823 ప్రొసెసర్ కూడా higher క్లాక్ స్పీడ్ – 2.6GHz తో వస్తున్న SD 820 అని అప్ డేట్. అంటే ఇది చాలా పవర్ ఫుల్ గా ఉంటుంది.