సామ్సంగ్ గెలాక్సీ నోట్ 6 లో 6GB ర్యామ్..?

సామ్సంగ్ గెలాక్సీ నోట్ 6 లో 6GB ర్యామ్..?

సామ్సంగ్ కంపెని అప్ కమింగ్ మోడల్ గెలాక్సీ నోట్ 6 రిలీజ్ చేయనుంది త్వరలో. లేటెస్ట్ గా GSM హెల్ప్ డెస్క్ రిపోర్ట్స్ ప్రకారం దీనిలో 6GB ర్యామ్ ఉండనుంది..

ఇప్పటి వరకూ ఫోన్ పై వచ్చిన రిపోర్ట్స్ ప్రకారం దీనిలో…
1. ఇది రెండు వేరియంట్స్ లో రానుంది.. ఒకటి curved డిస్ప్లే తో మరొకటి curved లేకుండా
2. 5.8 in QHD డిస్ప్లే అండ్ 6GB ర్యామ్ తో వస్తుంది..
3. 4000 mah బ్యాటరీ 
4. 12MP డ్యూయల్ పిక్సెల్ కెమెరా with ఇంప్రూవ్డ్ సాఫ్ట్ వేర్
5. ఫోన్ లో Exynos 8 లేదా స్నాప్ డ్రాగన్ కొత్త 823 SoC చిప్ సెట్ ఉండనుంది..

లాస్ట్ ఇయర్ ఐ ఫోన్ 6S కన్నా ముందుగా లాంచ్ చేసే ఉద్దేశం తో నోట్ 5 మోడల్ ను లాంచ్ చేసింది కంపెని, ఈ ఇయర్ కూడా అలా చేస్తుంది అని అంచనా..

సోర్స్ – GSM Helpdesk

సామ్సంగ్ గేలక్సీ నోట్ 5 ను ఫ్లిప్ కార్ట్ లో ఈ లింక్ లో 50,865 రూ లకు కొనగలరు

Digit NewsDesk

Digit NewsDesk

Digit News Desk writes news stories across a range of topics. Getting you news updates on the latest in the world of tech. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo