Samsung ఈ స్మార్ట్ ఫోన్ ఈ కారణం గా మరింత స్పెషల్ ,మరింత సెక్యూర్ గా కూడా…

Updated on 20-Nov-2017

శామ్సంగ్ దాని మునుపటి ఫ్లాగ్షిప్ డివైస్  గెలాక్సీ నోట్ 5 కోసం ఒక కొత్త అప్డేట్ ని  విడుదల చేసింది . ఇప్పుడు ఈ అప్డేట్  తైవాన్ యూనిట్లలో ప్రారంభమైంది, ఈ అప్డేట్  నవంబర్ సెక్యూరిటీ ప్యాచ్.

శామ్సంగ్ గెలాక్సీ నోట్ 5ను భారతదేశం లో సెప్టెంబర్ 2015 లో ప్రారంభించింది . భారతదేశంలో ఈ ఫోన్ రెండు స్టోరేజ్  వెర్షన్లు, 32GB మరియు 64GB లో ప్రవేశపెట్టబడింది.

ఇది  2560 × 1440 పిక్సెళ్ళు రిజల్యూషన్ , 5.7 అంగుళాలు QHD డిస్ప్లే అది సూపర్ AMOLED టచ్ స్క్రీన్ కెపాసిటివ్ తో  ఉంది. ఫోన్ లో ఎక్సినోస్  7 ఆక్టా ప్రాసెసర్ మరియు 4GB RAM. ఫోటోగ్రఫీకి 16MP వెనుక కెమెరా మరియు 5MP యొక్క ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా కలిగి ఉంది.

ఈ డివైస్ లో 3000mAh సామర్థ్యం గల బ్యాటరీని కలిగి ఉంటారు. ఇది నాన్-రిమూవబుల్  బ్యాటరీ.

Connect On :