Samsung Galaxy J8+ స్నాప్ డ్రాగన్ 625 ప్రోసెసర్ తో అతి త్వరలో లాంచ్….

Samsung Galaxy J8+ స్నాప్ డ్రాగన్  625  ప్రోసెసర్  తో అతి త్వరలో లాంచ్….

శామ్సంగ్ గెలాక్సీ J8 ఇప్పుడు బెంచ్మార్కింగ్ వెబ్సైట్ గీక్ బెంచ్ లో కనిపించింది. కానీ ఈ సమయంలో దీనిలో  ఒక ప్రత్యేక చిప్సెట్ ఉంది. కేవలం కొన్ని వారాల క్రితం, ఇది Exynos 7870 చిప్సెట్తో చూడబడింది, ఇది SM-J800FN మోడల్  నెంబర్ తో లిస్ట్  చేయబడింది. ఇప్పుడు ఈ ఫోన్  గీక్ బెంచ్ లో SM-J805G మోడల్  నెంబర్ తో చూడబడింది, ఇది స్నాప్డ్రాగెన్ 625 ప్రాసెసర్ తో  ఇక్కడ జాబితా చేయబడింది.అది చూడటానికి ,  గెలాక్సీ J8  ప్లస్ వేరియంట్ లాగా కనిపిస్తోంది, ఇది మరింత శక్తివంతమైనది. రెండు వెర్షన్లు Android 8.0 ORIO ఆపరేటింగ్ సిస్టమ్పై పని చేస్తాయి.

J805G మోడల్ లో, 4GB RAM అందించబడుతుంది, రెండవ మోడల్ 3GB RAM కలిగి ఉండగా.రెండిట్లో ఆక్టో -కోర్ కోర్టెక్స్- A53 ప్రాసెసర్  కలదు .ఈ రెండు స్టోరేజిస్ మధ్య వ్యత్యాసం గా ఉంటుందని, అందువల్ల వాటి ధరలు కూడా వ్యత్యాసం కావచ్చునని భావిస్తున్నారు.

మొబైల్ బొనంజా: ఫ్లిప్కార్ట్ లో మార్చి 13 నుండి 17 వరకు స్మార్ట్ ఫోన్స్ పై బెస్ట్ డీల్స్….

 

 

 

 

Santhoshi
Digit.in
Logo
Digit.in
Logo