Samsung Galaxy J7 Prime లాస్ట్ ఇయర్ భారత్ లో లాంచ్ చేయబడింది

Updated on 04-Jul-2017

Samsung Galaxy J7 Prime  లాస్ట్ ఇయర్ భారత్ లో లాంచ్ చేయబడింది , ఇప్పుడు  GFXBench  బెంచ్ మార్కింగ్ వెబ్సైట్ పై  ఆండ్రాయిడ్  7.0  నౌగాట్ ఆపరేటింగ్ సిస్టం తో లిస్ట్ అయ్యింది .  అంటే  ఈ ఫోన్ పై   ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం  జరుగుతుంది .  మరియు    ఆండ్రాయిడ్ సిస్టం తో లాంచ్ అవుతుంది . 

ఇది 2 వేరియంట్స్ 32GB  అండ్  16GB  ఇంటర్నల్ స్టోరేజీస్  తో అందుబాటులో కలదు . 

ఈ డివైస్  5.5  డిస్ప్లే అండ్  రిజల్యూషన్  1920x1080p  పిక్సల్స్ అండ్  3GB ram   అండ్ 32GB  ఇంటర్నల్ స్టోరేజ్ ని 256GB  వరకు ఎక్స్ పాండ్ చేయవచ్చు . .

దీనిలో 3300mAh  బ్యాటరీ  కలదు 
దీనిలో ప్రైమరీ కెమెరా  13  ఎంపీ అండ్ సెకండరీ కెమెరా  8  ఎంపీ కలవు . 

Connect On :