Samsung తన Samsung Galaxy J7 ప్రైమ్ మరియు Samsung Galaxy J5 ప్రైమ్ యొక్క 32GB వేరియంట్ ని లాంచ్ చేసింది .

Samsung తన  Samsung Galaxy J7  ప్రైమ్  మరియు  Samsung Galaxy J5  ప్రైమ్  యొక్క 32GB  వేరియంట్  ని లాంచ్ చేసింది .
HIGHLIGHTS

13 ఎంపీ రేర్ కెమెరా మరియు 5 ఎంపీ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాలు ఇవ్వబడ్డాయి

 ఫోన్  నిర్మాణ  కంపెనీలలో  దిగ్గజం  Samsung తన  Samsung Galaxy J7  ప్రైమ్  మరియు  Samsung Galaxy J5  ప్రైమ్  యొక్క 32GB  వేరియంట్  ని లాంచ్ చేసింది . 

Samsung Galaxy J7 ప్రైమ్ (2016)  ఫీచర్స్  చూస్తే కనుక  దీనిలో   5.5-ఇంచెస్ సూపర్'  అమోల్డ్  డిస్ప్లే  కలదు. రెసొల్యూషన్  1080 x 1920  పిక్సల్స్ . ఈ ఫోన్  1.6GHz  ఆక్టా  కోర్ ప్రోసెసర్  మరియు 3GB  RAM  ఇవ్వబడ్డాయి. . 

 మరియు  16GB  ఇంటర్నల్ స్టోరేజ్  ఇవ్వబడింది  దీనిని మైక్రో -SD  ద్వారా ఎక్స్ పాండ్ చేయవచ్చు .  ఫోన్ లో  3300mAh  బ్యాటరీ .  కనెక్టివిటీ  కోసం LTE , NFC వంటి ఫీచర్స్ కలవు .  డిమెన్షన్స్  151.7 x 76 x 7.8mm  మరియు బరువు 170 గ్రాములు .

Samsung Galaxy J5  ప్రైమ్  లో స్పెక్స్ గమనిస్తే  5- ఇంచెస్ డిస్ప్లే .  మరియు  2GB  ram  మరియు 16GB  ఇంటర్నల్ స్టోరేజ్  ఇవ్వబడింది  2400mAH  బ్యాటరీ  మరియు 13  ఎంపీ రేర్  కెమెరా  మరియు  5  ఎంపీ ఫ్రంట్  ఫేసింగ్  కెమెరాలు ఇవ్వబడ్డాయి. 

Santhoshi
Digit.in
Logo
Digit.in
Logo