LG తన ఫ్లాగ్షిప్ డివైస్ LG G6 యొక్క రెండు కొత్త వేరియంట్స్ ని లాంచ్ చేసింది
స్మార్ట్ ఫోన్ నిర్మాణ కంపెనీ LG తన ఫ్లాగ్షిప్ డివైస్ LG G6 యొక్క రెండు కొత్త వేరియంట్స్ ని లాంచ్ చేసింది ,
వీటిలో ఒకటి LG G6 మరియు రెండవది LG G6 Plus . ఈ రెండు వేరియంట్స్ వచ్చే నెలలో సౌత్ కొరియా లో లాంచ్ చేయబడతాయి .
అయితే ఈ స్మార్ట్ ఫోన్స్ ధరల గురించి ఇంకా ఎటువంటి సమాచారం లేదు
LG G6 Plus లో 128GB ఇంటర్నల్ స్టోరేజ్ కలదు అలానే LG G6 యొక్క 32GB వేరియంట్ కూడా లాంచ్ చేయబడింది. ఈ స్మార్ట్ ఫోన్ టేరా గోల్డ్ అండ్ మరీన్ బ్లూ అండ్ మిస్టిక్ వైట్ కలర్ ఆప్షన్స్ లో కలదు.
LG యొక్క ఈ డివైస్ లో 5.7 ఇంచెస్ డిస్ప్లే కలదు . మరియు స్క్రీన్ యాస్పెక్ట్ రేషియో'18:9 మరియు రెసొల్యూషన్ 2880 x 1440p ఈ డివైస్ లో క్వాల్ కామ్ స్నాప్డ్రాగన్ 821 ప్రోసెసర్ అండ్ RAM 4GB అండ్ ఇంటర్నల్ స్టోరేజ్ 32 మరియు 64GB ఆప్షన్స్ దీనిని 2TB వరకు ఎక్స్ పాండ్ చేయవచ్చు. కెమెరా 13 ఎంపీ .
ఇక ఫ్రంట్ 5 ఎంపీ ఆండ్రాయిడ్ 7.0 నౌగాట్ ఆపరేటింగ్ సిస్టం పై పనిచేస్తుంది . మరియు దీనిలో గూగుల్ అసిస్టెంట్ ఫీచర్ కూడా కలదు. . బ్యాటరీ 3300mAh ఇది క్విక్ ఛార్జ్ 3.0 ను సపోర్ట్ చేస్తుంది.