Samsung Galaxy J7 Max ఈరోజు నుంచి భారత్ లో సేల్స్ కి అందుబాటు

Updated on 20-Jun-2017
HIGHLIGHTS

ఈ స్మార్ట్ ఫోన్ ని గత వారం లో లాంచ్ చేశారు .

Samsung Galaxy J7 Max  ఈరోజు నుంచి భారత్ లో సేల్స్ కి అందుబాటులో కలదు. ఈ స్మార్ట్ ఫోన్ ని గత  వారం లో లాంచ్ చేశారు . ఈ స్మార్ట్ ఫోన్ ధర భారత్ లో  Rs 17,900  మరియు దీనిలో మీడియాటెక్  హీలియో  P20  ఆక్టా  కోర్  ప్రోసెసర్  కలదు. 

ఇది ఆఫ్  లైన్  స్టోర్స్  లో కూడా  అందుబాటులో కలదు .ఈ స్మార్ట్ ఫోన్  బ్లాక్ అండ్ గోల్డ్  వేరియంట్స్  లో అందుబాటులో కలదు. . Samsung Glaxy J7 Max లో 5.7  ఇంచెస్ ఫుల్  HD  డిస్ప్లే  అండ్  రెసొల్యూషన్ 1920x1080p  పిక్సల్ల్స్  మరియు  1.6GHz  ఆక్టా  కోర్  ప్రోసెసర్  కలదు. 
 మరియు  4GBRAM  అండ్  32GB  ఇంటర్నల్  స్టోరేజ్ ఇక కెమెరా  చూస్తే   రేర్  అండ్ ఫ్రంట్  కెమెరా  13  ఎంపీ ఇక బ్యాటరీ  3,300mAh  బ్యాటరీ  కనెక్టివిటీ  కోసం  4G VoLTE,  డ్యూయల్  SIM  వంటివి  వున్నాయి. 

Connect On :