Samsung galaxy J7 core లాంచ్ , ఫోన్ లో 13 ఎంపీ కెమెరా .

Samsung galaxy J7 core లాంచ్ ,  ఫోన్ లో  13 ఎంపీ కెమెరా .
HIGHLIGHTS

భారతదేశంలో ఇది 12,600 రూపాయలు ఉంటుంది.

శామ్సంగ్ ఇటీవల తన  గెలాక్సీ J2 (2017) స్మార్ట్ఫోన్ ని  భారత మార్కెట్లో ప్రారంభించింది. ఇప్పుడు కంపెనీ గాలక్సీ J7 యొక్క లైట్ వెర్షన్ గెలాక్సీ J7 కోర్ ని ప్రారంభంచింది . ఈ ఫోన్ ని ఫిలిప్పీన్స్ లోరూ.   9,990 లో పరిచయం చేసింది, భారతదేశంలో ఇది 12,600 రూపాయలు ఉంటుంది.

గాలక్సీ J7  కోర్ ని మీరు బ్లాక్ అండ్ గోల్డ్ కలర్స్ లో పొందవచ్చు .  ఇది రిటైల్ స్టోర్స్ లో అందుబాటులో కలదు . గాలక్సీ J7  కోర్ లో 5.5 ఇంచెస్ సూపర్ AMOLED  డిస్ప్లే ఇవ్వబడింది . రిజల్యూషన్ 720*1280 పిక్సల్స్ . ఈ ఫోన్ లో 1.6GHz ఆక్టా కోర్ ప్రోసెసర్  ఇవ్వబడింది , ఈ ఫోన్  2జీబీ RAM కలదు .  16జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కలదు , దీనిని మైక్రో ఎస్డీ ద్వారా 256జీబీ వరకు ఎక్స్ పాండ్ చేయొచ్చు . ఈ ఫోన్ ఆండ్రాయిడ్ నౌగాట్ ఆపరేటింగ్ సిస్టం పై పని చేస్తుంది ,  3000mah బ్యాటరీ కలదు .
ఫోన్ లో  ఫోటోగ్రఫీకి 13 మెగాపిక్సెల్ వెనుక కెమెరా ఉంది, ఇది F1.9 మరియు ఆటో ఫోకస్ తో  వస్తుంది, అయితే సెల్ఫీ  కెమెరా 5 మెగా పిక్సల్స్, దాని ఎపర్చరు f / 2.2. 4G VoLTE, బ్లూటూత్, వైఫై, GPS, 3.5mm ఆడియో జాక్ మరియు ఫోన్ లో  కనెక్టివిటీకి మైక్రో USB పోర్ట్.

Santhoshi
Digit.in
Logo
Digit.in
Logo