Samsung యొక్క అప్ కమింగ్ J సిరీస్ స్మార్ట్ ఫోన్స్ J5 (2017) అండ్ J7 (2017) గురించి లీక్స్

Updated on 30-May-2017
HIGHLIGHTS

ఈ Devices ఎన్నో సర్టిఫికేషన్స్ కూడా పొందాయి .

Samsung  యొక్క అప్  కమింగ్  J  సిరీస్  స్మార్ట్ ఫోన్స్  J5 (2017)  అండ్ J7 (2017)  గురించి అనేక రూమర్స్ మరియు లీక్స్ ఇప్పటివరకు హల్చల్ చేశాయి.  అంతే కాక ఈ devices ఎన్నో సర్టిఫికేషన్స్  కూడా పొందాయి . 

Samsung J7 2017  4 కలర్  వేరియంట్స్  లో లభ్యమవుతుంది .  దీనిలో సిల్వర్ బ్లాక్ అండ్  గోల్డ్  మరియు పింక్ కలర్ ఆప్షన్స్  వున్నాయి.  ఈ డివైస్ లో 5.5  ఇంచెస్ డిస్ప్లే  మరియు  ఇవే  కాక ఈ డివైస్ లో  Exynos 7870  చిప్సెట్ కూడా కలదు . 

 ఈ డివైస్ లో  3,600mAh  బ్యాటరీ  తో   తో పాటుగా  3GB  RAM  మరియు 16GB  ఎక్స్  పాండబుల్  స్టోరేజ్  కలదు .  ఈ డివైస్ లో ఫ్రంట్ అండ్ రేర్  కెమెరా 13MP  ఉంటుంది . ఈ డివైస్ యొక్క ధర   $340  అంటే సుమారు  Rs 21,990  ఉంటుంది .

Samsung Galaxy J5 (2017) లో  5.2  ఇంచెస్ సూపర్  AMOLED  డిస్ప్లే కలదు మరియు  2GB RAM  కలదు . 
 మరియు బ్యాటరీ  3,000mAh  మరియు ఈ డివైస్ లో  5MP  సెల్ఫీ  కెమెరా  కలదు .  J5 (2017) Exynos 7 క్వాడ్  7570  ప్రోసెసర్  మరియు ప్రైమరీ  కెమెరా  13MP  కలదు. 

ఈ డివైస్ లో స్టోరేజ్ 16GB  అండ్ ఈ డివైస్ కూడా  4  కలర్ వేరియంట్స్  లో లభ్యమవుతుంది.ఈ డివైస్ యొక్క ధర  $300  యాని  అంటే సుమారు  Rs 19,397 . 

Connect On :