గేలక్సీ నోట్ 7 చాలా ఎక్కువ సంఖ్యలో పేలుడులు జరగటంతో ఏకంగా కంపెని ఈ మోడల్ నే నిలిపెవేసి, దానిని కొన్నవారి అందరికీ తిరిగి డబ్బులు ఇవటం జరిగింది.
ఇప్పుడు సామ్సంగ్ నుండి మరొక ఫోన్ గేలక్సీ J5 కూడా పేలుడు సంభవించటం కంపెనికు 2016 ఒక విధంగా బాడ్ ఇయర్ అని చెప్పాలి.
ఈ ఫోన్ France దేశంలో పేలటం జరిగింది. ప్రెస్ రిపోర్ట్స్ ప్రకారం ఆదివారం ఫోన్ వాడుతున్న వ్యక్తి చాలా వేడిగా ఉండటం గమించారు ఆ రోజు..
చేతిలోకి తీసుకున్న వెంటనే కొద్ది సేపట్లో పొగలు రావటం మొదలవటంతో వెంటనే విసిరేయటం జరిగింది. ఈ విధంగా ప్రమాదం నుండి తప్పించుకున్నారు. ఆమె కంపెని ను sue చేయనున్నట్లు కూడా తెలిపారు..
https://twitter.com/LesNews/status/795377905698242561
సామ్సంగ్ దీనికి స్పందిస్తూ పూర్తిగా ఇన్వెస్టిగేట్ చేస్తేనే కాని దీనిపై మేము ఎటువంటి కామెంట్ తెలపలేము అని చెప్పింది…