Samsung Galaxy J5 Pro లాంచ్ , 3GB RAM అండ్ ఆండ్రాయిడ్ నౌగాట్ తో

Samsung Galaxy J5 Pro  లాంచ్ , 3GB  RAM  అండ్ ఆండ్రాయిడ్ నౌగాట్ తో

Samsung Galaxy J5 2017  ని గతనెలలో  Galaxy J3 అండ్  Galaxy J7 (2017)  తో యూరోప్ లో ప్రవేశపెట్టారు .   ఇపుడు కంపెనీ    దీని కొత్త అప్గ్రేడెడ్ వేరియంట్ ను ప్రవేశపెట్టింది . ఈ ఫోన్ యొక్క ధర  THB 9,990 ( సుమారు  Rs 19,027) 

Samsung Galaxy J5 Pro ఫీచర్స్ గమనిస్తే  5.2-ఇంచెస్  HD సూపర్  AMOLED డిస్ప్లే అండ్ రిజల్యూషన్  1280×720  పిక్సల్స్ మరియు దీనిలో  1.6GHz  ఆక్టా కోర్  Exynos 7870 ప్రోసెసర్ కలదు . మాలి  T830 MP2 GPU  అండ్  3GB  RAM  మరియు  32GB ఇంటర్నల్ స్టోరేజ్ కలదు .  దీనిని 256GB त వరకు ఎక్స్ పాండ్ చేయవచ్చు . ఈ ఫోన్ ఆండ్రాయిడ్  7.0  నౌగాట్  ఆపరేటింగ్ సిస్టం  పై  పనిచేస్తుంది . దీనిలో ఫింగెర్ప్రింట్ సెన్సార్ కూడా కలదు .  మరియు దీనిలో  3000mAh  బ్యాటరీ  వుంది .

Samsung Galaxy J5 Pro లో  13MP రేర్ కెమెరా అండ్  LED ఫ్లాష్  f/1.7  అపార్చర్ తో మరియు 13MP ఫ్రంట్ కెమెరా కలదు దీనిలో కూడా LED  ఫ్లాష్ ఇవ్వబడింది .  కనెక్టివిటీ కోసం దీనిలో డ్యూయల్ SIM స్లాట్ అండ్ , 4G VoLTE, వైఫై 802.11 b/g/n, బ్లూటూత్  4.1, GPS  వంటి ఫీచర్స్ దీనిలో కలవు . దీనితిక్నెస్   7.9mm .

Santhoshi
Digit.in
Logo
Digit.in
Logo