SAMSUNG Galaxy J5 2016 ఫై మంచి డిస్కౌంట్

Updated on 09-May-2017
HIGHLIGHTS

దీనిపై ఫ్లిప్కార్ట్ లో 17% డిస్కౌంట్ లభిస్తుంది

ప్రస్తుతం SAMSUNG Galaxy J5 2016  ఫై  ఆన్లైన్  షాపింగ్ వెబ్సైట్  ఫ్లిప్కార్ట్  మంచి డిస్కౌంట్ అందిస్తుంది.  దీనిని కేవలం  Rs. 10,990  లోకొనుగోలు  చేయవచ్చు  దీని అసలు ధర Rs. 13,290  దీనిపై  ఫ్లిప్కార్ట్  లో 17%  డిస్కౌంట్ లభిస్తుంది. 
 Samsung Galaxy J5 2016 స్మార్ట్ ఫోన్ లో  5.2- ఇంచెస్  HD  డిస్ప్లే  కలదు .  మరియు  2GB  ram  మరియు  16GB  ఇంటర్నల్  స్టోరేజ్  ఇవ్వబడింది. . దీనిని  128GB  వరకు ఎక్స్  పాండ్ చేయవచ్చు. 

 మరియు దీనిలో 13  ఎంపీ  రేర్ కెమెరా  మరియు  5  ఎంపీ ఫ్రంట్  ఫేసింగ్ కెమెరా  కూడా ఇవ్వబడింది. 3100mAh  బ్యాటరీ .  దీనిలో క్వాల్  కాం  MSM8916  ప్రోసెసర్  కలదు. 

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :