Samsung Galaxy J3 2017 కొత్త విశేషాలు
జనవరి లో Samsung Galaxy J3 2017 (మోడల్ నెంబర్ SM-J327VL) కి WFA నుంచి వైఫై సర్టిఫికేషన్ లభించింది. ఇప్పుడు Samsung Galaxy J3 2017 డ్యూయల్ సిమ్ వేరియంట్ (మోడల్ నెంబర్ SM-J330F/DS) కి కూడా వైఫై సర్టిఫికేషన్ లభించింది. .
వైఫై సర్టిఫికేషన్ అనుసరించి , Samsung Galaxy J3 2017 లో 2.4GHz సింగిల్-బ్యాండ్
వైఫై a/b/g/n మరియు వైఫై డైరెక్ట్ కనెక్టివిటీ ఫీచర్స్ వున్నాయి. దీనితో పాటుగా లిస్టింగ్ చూసి తెలుస్తున్నదేమిటంటే , Samsung Galaxy J3 2017 కి ఆండ్రాయిడ్ nougat ఆపరేటింగ్ సిస్టం ని అమర్చారు
కొంతకాలంగా ఈ స్మార్ట్ ఫోన్ గురించి అనేక లీక్స్ వచ్చాయి. వాటి ప్రకారం , Samsung Galaxy J3 2017లో 5-ఇంచెస్ HDడిస్ప్లే ఇవ్వబడింది , దీని రెసొల్యూషన్ 720×1280 పిక్సల్స్ . 1.5GHz క్వాడ్ కోర్ స్నాప్ డ్రాగన్ 425ప్రోసెసర్ మరియుఅడ్రినో 308 GPU మరియు దీనిలో 1.5GB RAM పొందుపరిచారు. 5 MP రేర్ కెమెరా మరియు 2 MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఇవ్వబడ్డాయి. దీనిలో 16GB ఇంటర్నల్ స్టోరేజ్ కూడా ఇవ్వబడింది.