ఫ్లిప్కార్ట్ Samsung Galaxy J3 Pro యొక్క 16GB వేరియంట్ పై డిస్కౌంట్ ని ఇస్తుంది

ఫ్లిప్కార్ట్  Samsung Galaxy J3 Pro  యొక్క 16GB  వేరియంట్  పై  డిస్కౌంట్ ని ఇస్తుంది
HIGHLIGHTS

దీనిపై 5% డిస్కౌంట్ లభిస్తుంది . దీనిపై EMI ఆప్షన్ కలదు .

Samsung Galaxy J3 Pro  కొనటానికి ఇది చాలా  మంచి అవకాశం .  ప్రస్తుతం  ఆన్లైన్ షాపింగ్  వెబ్సైటు   ఫ్లిప్కార్ట్  Samsung Galaxy J3 Pro  యొక్క 16GB  వేరియంట్  పై  డిస్కౌంట్ ని ఇస్తుంది . మామూలుగా  Samsung Galaxy J3 Pro  యొక్క ధర Rs. 8490  కానీ డిస్కౌంట్ తరువాత  Rs. 7,990  లో మీదవుతుంది . దీనిపై  5%  డిస్కౌంట్  లభిస్తుంది . దీనిపై  EMI  ఆప్షన్  కలదు .  దీని ఎక్స్  చేంజ్  ఆఫర్ కింద పొందవచ్చు. 
Samsung Galaxy J3 Pro  లో ఫీచర్స్  పై కన్నేస్తే  5.0 ఇంచెస్  HD  డిస్ప్లే  మరియు  1.5GHz క్వాడ్  కోర్  ప్రోసెసర్  కలదు. ఈ స్మార్ట్ ఫోన్ లో  2GB RAM  అండ్  16GB  ఇంటర్నల్  స్టోరేజ్  కలదు దీనిని 128GB  వరకు పాండ్ చేయవచ్చు.  ఈ  ఆండ్రాయిడ్  5.1  లాలి పాప్  సిస్టం  కలదు. 
ఈ డివైస్ లో  2600mAh  బ్యాటరీ  అండ్  8  ఎంపీ రేర్ కెమెరా  కలదు  మరియు  5  ఎంపీ సెల్ఫీ  కెమెరా  కలదు .  ఇవే కాక ఈ డివైస్ లో  4G LTE, Wi-Fi 802.11 b/g/n, Wi-Fi డైరెక్ట్  , బ్లూటూత్  4.1, GPS/GLONASS, NFC  వంటి ఫీచర్స్ కలవు .

Santhoshi
Digit.in
Logo
Digit.in
Logo