Samsung తన J సిరీస్ స్మార్ట్ ఫోన్స్ ను యూరోప్ లో ప్రవేశపెట్టింది . దీనిలో Galaxy J3 (2017), Galaxy J5 (2017) మరియు Galaxy J7 (2017) లు వున్నాయ్ . ఈ స్మార్ట్ ఫోన్స్ అన్నీ బ్లాక్ మరియు గోల్డ్ కలర్స్ లో వున్నాయి . Samsung Galaxy J3 2017 లో 5- ఇంచెస్ HD డిస్ప్లే కలదు . ఈ డిస్ప్లే యొక్క రెసొల్యూషన్ 720×1280 పిక్సల్స్ .
ఇది 1.5GHz క్వాడ్ కోర్ స్నాప్డ్రాగన్ 425 ప్రోసెసర్ మరియు అడ్రినో 308 GPU తో కలదు . ఇది 5 ఎంపీ రేర్ కెమెరా మరియు 2 ఎంపీ ఫ్రంట్ ఫేసింగ్ కలిగి వుంది . దీనిలో 16GB ఇంటర్నల్ స్టోరేజ్ కలదు.
ఈ స్మార్ట్ ఫోన్ శాంసంగ్ Exynos 7870 1.5 GHz ఆక్టా కోర్ ప్రోసెసర్ మరియు 2GB RAM కలదు . ఇది ఆండ్రాయిడ్ 7.0 శాంసంగ్ అడిషన్ ఆపరేటింగ్ సిస్టం పై పనిచేస్తుంది .
Samsung Galaxy J5 (2017) లో 5.2-ఇంచెస్ ఫుల్ HD డిస్ప్లే అండ్ రెసొల్యూషన్ 1280×720 పిక్సల్స్ . ఈ స్మార్ట్ ఫోన్ శాంసంగ్ Exynos 7870 1.5 GHz ఆక్టా కోర్ ప్రోసెసర్ మరియు 2GB RAM అండ్ 16GB ఇంటర్నల్ స్టోరేజ్ కలదు. ఇది ఆండ్రాయిడ్ 7.0 శాంసంగ్ అడిషన్ ఆపరేటింగ్ సిస్టం పై పనిచేస్తుంది .
దీనిలో 13 ఎంపీ ఆటో ఫోకస్ రేర్ కెమెరా అండ్ LED ఫ్లాష్ తో ఇవ్వబడింది మరియు 5 ఎంపీ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా బ్లూటూత్ GPS, NFC మరియు వైఫై వంటి ఫీచర్స్ కలవు .
Samsung Galaxy J7 (2017) లో 5.5 ఇంచెస్ ఫుల్ HD సూపర్ AMOLED డిస్ప్లే కలిగి Exynos 7870 processor ఆక్టా కోర్ ప్రొసెసర్ పై పనిచేస్తుంది. ఈ డివైస్ లో 3GB RAM అండ్ 16GB ఇంటర్నల్ స్టోరేజ్ కలదు. ఈ డివైస్ లో 13MP బ్యాక్ మరియు ఫ్రంట్ కెమెరాలు కలవు . ఈ డివైస్ లో 3,600mAh బ్యాటరీ కలదు .