ఇండియాలో 8,990 రూ లకు శామ్సంగ్ గేలక్సీ J3 2016 లాంచ్

ఇండియాలో 8,990 రూ లకు శామ్సంగ్ గేలక్సీ J3 2016 లాంచ్

శామ్సంగ్ ఇండియాలో గేలక్సీ J3 2016 ఎడిషన్ స్మార్ట్ ఫోన్ రిలీజ్ చేసింది. ప్రైస్ 8,990 రూ. ఇదే ఫోన్ మొదటిగా చైనా లో రిలీజ్ అయ్యింది లాస్ట్ ఇయర్.

డ్యూయల్ సిమ్, 5 in HD సూపర్ అమోలేడ్ డిస్ప్లే, 1.5GHz క్వాడ్ కోర్ ప్రొసెసర్, 1.5GB ర్యామ్, 8GB ఇంటర్నెల్ స్టోరేజ్, 128 GB SD కార్డ్ స్టోరేజ్.

8MP ఆటో ఫోకస్ LED ఫ్లాష్ రేర్ కెమేరా అండ్ 5MP ఫ్రంట్ ఫెసింగ్ కెమేరా, ఆండ్రాయిడ్ 5.1 లాలిలాప్ os, 4G, 2600 mah బ్యాటరీ ఉన్నాయి దీనిలో.

స్నాప్ డీల్ లో ఈ రోజు నుండి సేల్స్ స్టార్ట్. మరే ఇతర వెబ్ సైట్ లో మొబైల్ అందుబాటులో లేదు. దీనిలో S bike mode పేరుతో ఆటోమేటిక్ గా ఆల్రెడీ రికార్డ్ చేసిన వాయిస్ తో కాల్స్ కు రెస్పాండ్ అయ్యే ఫీచర్ ఉంది.

Team Digit

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo