శాంసంగ్ నుండో గెలాక్సీ J1 Ace Neo విడుదల
శాంసంగ్ రీసెంట్ గా J మాక్స్(లింక్) అండ్ J2 2016(లింక్) మోడల్స్ ఇండియాలో లాంచ్ చేయటం జరిగింది. కంపెనీ ఇప్పుడు సౌత్ ఆఫ్రికా లో J1 Ace Neo మోడల్ ను అనౌన్స్ చేసింది.
ఫోన్ లో సింగిల్ సిమ్, 4.3in సూపర్ amoled డిస్ప్లే, 1GHz క్వాడ్ కోర్ SoC, 1GB రామ్, 8gb ఇంబిల్ట్ స్టోరేజ్, 128gb sd కార్డు సపోర్ట్, 4G సపోర్ట్.
5MP రేర్ ఆటో ఫోకస్ కెమెరా అండ్ 2MP ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. బ్యాటరీ 1900mah బ్యాటరీ, ఆండ్రాయిడ్ 5.1 OS పై నడుస్తున్న ఈ ఫోన్ కూడా ఇండియాలో రిలీజ్ అవుతుంది అని అంచనా. అయితే డ్యూయల్ సిమ్ వేరియంట్ వస్తుంది అని అనుకుంటున్నాము.
ఇది సౌత్ ఆఫ్రికా కంపెనీ వెబ్ సైట్ లో లిస్ట్ అయ్యింది. ఇంగ్లీష్ లో ఉండే ఈ పేజ్ లోకి వెళ్లి ఫోన్ గురించి అధిక సమాచారం తెలుసుకోగలరు ఇక్కడ.
Team Digit
Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile